Tag: vpr
ప్రమాదాలకు ఫుల్స్టాప్
నెల్లూరు నగరం పరిధిలో బుజబుజనెల్లూరు నుండి కోవూరు రైల్వే బ్రిడ్జి వరకు దాదాపు 12కిలోమీటర్లు గల జాతీయ రహదారి ప్రమాదాలకు కేంద్రబిందువుగా మారడం తెలిసిందే! విజయవాడ నుండి కోవూరు వరకు ఆరులైన్ల రహదారి...
ప్రపంచ తెలుగు సమాఖ్యలో నెల్లూరీయులు
ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని సంఘటితం చేసి భాష సంస్క తుల అభి వద్దికి కషి చేస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య(డబ్ల్యూటిఎఫ్) నూతన కార్యవర్గం ఎన్నికైంది. గత నెల 29 న చెన్నై తెలుగు...
విపిఆర్కి మరో కీలకపదవి
ఇటీవలే పార్లమెంటరీ హోంశాఖ స్థాయి సంఘం సభ్యులుగా నియమితులైన పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని మరో కీలకపదవి వరించింది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ నెల్లూరుజిల్లా టెలికమ్ అడ్వయిజరీ కమిటి ఛైర్మెన్‌గా ఆయనను...
విపిఆర్‌కు సైతం… కోపమొచ్చింది
''అజాతశత్రువే ఆగ్ర హించిన నాడు''.. అని మహా భారతంలో వుంది. ఎప్పుడూ శాంతి, సహనంతో వుండే వాళ్ళకు ఒక్కసారిగా ఆవేశం వస్తే ఎవరూ తట్టుకోలేరు. పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలో బయటవాళ్లెవరూ ఆగ్రహాన్ని...
ప్రభాకరుడు ఇక సేవాభూషణుడు
ప్రజాసేవలో పదిమందికి స్ఫూర్తినిస్తూ... మంచిని చేయా లనుకునేవారికి ఆదర్శంగా నిలుస్తూ అనతికాలంలోనే అటు సామాజిక సేవారంగంలోనూ ఇటు రాజకీయ రంగంలోనూ తనదైన సేవాపంథాను చాటుకున్న పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సేవాగుణానికి ఓ...
కావలికి కేంద్రీయ విద్యాలయం కావాలి
అక్టోబర్31వ తేదీన రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఢిల్లీలోని శాస్త్రి భవన్లో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి ప్రకాష్‌జవదేకర్‌ను కలిశారు. కావలి ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఆయన కేంద్రమంత్రితో చర్చిం చారు. కావలి...
అరుణ్‌జైట్లీని కలిసిన విపిఆర్ – ఆదర్శగ్రామంలో బ్యాంకు ఏర్పాటుకై వినతి
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అక్టోబర్ 29వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీని ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో కలిసారు. ఆదర్శగ్రామమైన నెల్లూరుజిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడుఅలో బ్యాంకు ఏర్పాటుపై చర్చించారు. పల్లెపాడు గ్రామాన్ని...
సేవామూర్తికి సేవాభిషేకం
ప్రముఖ దాత, మహో న్నత సేవామూర్తి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎంతో విశిష్టమైన 'సేవాభూషణ్' బిరుదును ప్రదానం చేయనున్నారు. భారతీయ సినిమా గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆయన...
‘దిశా’ నిర్దేశకుడిగా విపిఆర్
ఇటీవలే కేంద్ర హోం పార్లమెంటరీ కమిటి సభ్యుడిగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని నియమించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన బాధ్యతను కూడా ఆయనకు అప్పగించింది. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని శ్రీ పొట్టి శ్రీరాములు...
కేంద్రమంత్రుల దృష్టికి నెల్లూరు సమస్యలు
పదవి అలంకారప్రాయం కాదు... అనుభవించడానికి కాదు... అదొక బాధ్యత... సమాజానికి చేతనైనంత సాయం చేయడానికి వచ్చిన సదవకాశం. ప్రజాసేవ కోసం రాజ్యసభ రూపంలో తనకు దేవుడిచ్చిన అవకాశాన్ని నలుగురికి మంచి చేసేందుకు చక్కగా...