Home Tags Tdp

Tag: tdp

జిల్లా ‘దేశం’లో కొన్ని చోట్ల క్లియరెన్స్‌.. ఒకటి రెండు చోట్ల న్యూసెన్స్‌

జిల్లాలోని పది అసెంబ్లీలకుగాను పలు స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. గతంలోనే నెల్లూరు నగరానికి మంత్రి పి.నారాయణను, నెల్లూరు రూరల్‌కు మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని, సర్వేపల్లికి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని ఖరారు...

వీళ్ళకు పార్లమెంట్‌ కీలకం… వాళ్ళకు అసెంబ్లీలు ముఖ్యం

నెల్లూరుజిల్లాలో అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలలో పరస్పర విరుద్ధపరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా వాళ్ళు నెల్లూరు లోక్‌సభకు బలమైన అభ్యర్థి కావాలను కుంటుంటే, తెలుగుదేశం వాళ్ళు మాత్రం అసెంబ్లీలకు బలమైన అభ్యర్థులు కావాలనుకుంటున్నారు....

సీనియారిటీకి ప్రయారిటి

ఇంకో ఇరవైరోజుల్లో ఎన్నికల కోడ్‌ కూయనుంది. ఇంకో రెండు నెలల్లో ఎన్ని కల ముంగిట వుంటాం... మూడు నెలల తర్వాత ఏ ప్రభుత్వముంటుందో తెలి యదు. ఈ సమయంలో పార్టీలో సీని యార్టీకి,...

అడ్డదారితోనే అధికారం

చేయగలిగేదే చెప్పడం... చెప్పింది చేసి చూపడం... రాజకీయాలలో ఇది రహదారి! ఇలాంటి రహదారిలో ప్రయాణించి విజయాలను అందుకున్న నాయకులు మన రాజకీయ చరిత్రలో ఎందరో వున్నారు. ఒక ఇందిరా గాంధీ, ఒక వాజ్‌పేయి,...

విడగొడదాం… పడగొడదాం..!

తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబే ఏరికోరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్‌ అధిష్టానం కూడా భవిష్యత్‌లో చంద్రబాబు అవసరం వుండొచ్చనే ముందుచూపుతో ఆయనతో కలిసి ముందుకుపోవడం, బొక్కబోర్లా పడడం జరిగింది. చంద్రబాబుతో పొత్తు...

బరిలో కృష్ణయ్య.. వ్యతిరేకిస్తున్న లక్ష్మయ్య..!

మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య 2004 ఎన్నికల్లో ఆత్మకూరు నుండి ఓడిపోయింది మొదలు.. రాజకీయాలకు చాలా దూరంగా వుంటూ తన వ్యాపారాలు తాను చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో రాజకీయాల ఊసే ఎత్తలేదు. కాని, ఇప్పుడు...

నడిచేవాళ్ళు కాదు… నడిపించేవాళ్ళే కీలకం!

హిట్టయిన ఒక సినిమాకు కారణం తెర మీద కనిపించే పాత్రలే కాదు, తెర వెనుక మరెన్నో పాత్రలుంటాయి. రాజకీయాలలో కూడా కనిపించే పాత్రలతో పాటు కనిపించని పాత్రలు ఎన్నో వుంటాయి. వీళ్ళనే కింగ్‌...

‘కోట్ల’ వరాలు

ఎన్నికల వేళ ఇంటింటికి వెళ్లి ఓటుకు వెయ్యో రెండువేలో ఇస్తే అన్యాయం... అది అక్రమమార్గం... కాని, అలా ఇవ్వకుండా ఓటు కొనడానికి సక్రమమార్గం ఒకటుంది. అదే పింఛన్‌లు పెంచడం, స్మార్ట్‌ఫోన్‌లు పంచడం, కొత్త...

‘దేశం’లో… మొదలైన టిక్కెట్‌ రేస్‌!

2019 ఎన్నికల నామ సంవత్సరం. గట్టిగా ఇంకో వారం తర్వాత ఫిబ్రవరిలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే ఎండాకాలం కంటే ముందే ఎన్నికలకాలం వచ్చేసినట్లే! ఎన్నికలు వస్తున్నాయంటే ఎమ్మెల్యేలమైపోదామని ఎందరో నాయకులు కలలు కంటుంటారు. అలాంటి...

‘దేశం’ నేతల్లో కలతలు రేపుతున్న… గ్రామీణ పంచాయితీ

మొన్నటిదాకా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై జిల్లా తెలుగుదేశంపార్టీలో పంచాయితీ నడిచింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మొదలుకొని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి......

ePaper

22nd March

3,583FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
clear sky
35.3 ° C
35.3 °
35.3 °
44 %
3kmh
0 %
Mon
41 °
Tue
37 °
Wed
38 °
Thu
39 °
Fri
38 °