Home Tags Sampadakeeyam

Tag: sampadakeeyam

వ్యక్తి కాదు.. దేశ భ(శ)క్తి!

'నిజమైన దేశభక్తుడు, నిరుపమాన నాయకుడు, పరిపాలనాదక్షుడు.. మనోహర్‌ పారికర్‌. దేశానికి ఆయన చేసిన సేవలు తరతరాలకు గుర్తుండిపోతాయి' - ప్రధాని నరేంద్రమోడీ ''పారికర్‌ మృతితో దేశం ఒక గొప్ప పరిపాలనాదక్షుడిని కోల్పోయింది. పారికర్‌ 'సామాన్యప్రజల ముఖ్యమంత్రి'....

మోగిన నగారా!

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ భారతదేశంలో వుంది. ఈ దేశంలో ఎన్నికలంటే ఆషామాషీ విషయం కాదు. ప్రపంచ దేశాలకే ఆదర్శవంతమైన ఎన్నికల వ్యవస్థ మనది. దాదాపు 82కోట్ల మంది ఓటర్లు... 29 రాష్ట్రాలు......

దాడులు నేర్పిన పాఠాలు

పుల్వామా ఉగ్రదాడి... భారత్‌కు ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో విషయాలను తెలియజెప్పింది. కొందరి ముసుగులను తొలగించింది. కొందరిపై అనుమానాలను పటాపంచలు చేసింది. ద్రోహులెవరో, దేశ ప్రేమికులెవరో తేల్చిచెప్పింది. మన లోపాలను బయటపెట్టింది. మన...

సరిహద్దుల్లో యుద్ధమేఘాలు

ఒక చెంప కొడితే రెండో చెంప చూపించిన పూజ్య బాపూజీ సిద్ధాంతాన్ని ఏడు దశాబ్దాలుగా ఆచరిస్తున్నాం. చైనా వాడు యుద్ధానికొచ్చాడు... ఒక చెంప కొట్టాడు... రెండో చెంప చూపించారు. మానస సరోవర్‌ను స్వాధీనం...

కోరలు చాచిన ఉగ్రోన్మాదం

ఉగ్రవాద ఉన్మాద చర్యలతో రక్తపుటేర్లు పారిస్తున్న ఉగ్రవాద ముష్కరులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. భారతీయుల రక్తం మరుగుతోంది. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారు. అందుకే ఉగ్రవాదుల పనిపట్టేందుకు భద్రతా బలగాలకు...

ఓట్ల ఎరకు సంక్షేమం ముసుగు

ఈ దేశంలో తమ ఆస్తులను అమ్మి ప్రజలకు సంక్షేమ పథకాల క్రింద నిధులిచ్చిన నాయకులు ఎవరన్నా వున్నారా? పింఛన్‌లకు, స్కాలర్‌షిప్‌లకు, ప్రజలకు పంచిన టీవీలు, సోఫాలు, గ్రైండర్‌లు, ల్యాప్‌టాప్‌లకు ఏ నాయకుడన్నా లేదా...

వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు?

దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నియంతగా వ్యవహ రిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, మోడీని గద్దె దించి దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని, రాజ్యాంగ సంస్థల పవిత్రతను...

సోషలిజానికి చిరునామా

రాజకీయాలు రకరకాలు. ఎన్ని రకాల రంగులున్నాయో.. రాజకీయాలు కూడా అన్ని రకాలు. ఎప్పుడు ఏ రంగు పులుముకుంటుందో.. ఏ రకంగా మారుతుందో చెప్పలేని రంగమేదైనా ఉందంటే అది రాజకీయరంగమే. ఊసరవెల్లి రాజకీయాలు... గోడమీద...

ఈవిఎంలపై రాజకీయ రాద్ధాంతం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవిఎం)ల మీద మళ్ళీ విమర్శల దుమారం మొదలైంది. ఎన్నికలు వస్తున్నప్పుడూ, ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వెలువడినప్పుడు సాధారణంగా ఈవిఎంలపై లేనిపోని వివాదాలు రేగుతుండడం గతంలో ఎన్నోసార్లు మనం చూశాం....

బీజేపీకి అవకాశాలు

రాజకీయాలలో హత్యలుండవు... ఆత్మహత్యలు మాత్రమే వుంటాయి. ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో ఎన్నో పార్టీల విషయంలో ఈ నిజం ఋజువైంది. జాతీయ రాజకీయాలలో ఆత్మహత్యాయత్నాలకు తొందరపడే పార్టీగా కాంగ్రెస్‌పార్టీని చెప్పుకోవచ్చు. బూజుపట్టిన ఓటు బ్యాంకు...

ePaper

22nd March

3,583FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
clear sky
35.3 ° C
35.3 °
35.3 °
44 %
3kmh
0 %
Mon
41 °
Tue
37 °
Wed
38 °
Thu
39 °
Fri
38 °