Home Tags Nellore tdp

Tag: nellore tdp

సీనియారిటీకి ప్రయారిటి

ఇంకో ఇరవైరోజుల్లో ఎన్నికల కోడ్‌ కూయనుంది. ఇంకో రెండు నెలల్లో ఎన్ని కల ముంగిట వుంటాం... మూడు నెలల తర్వాత ఏ ప్రభుత్వముంటుందో తెలి యదు. ఈ సమయంలో పార్టీలో సీని యార్టీకి,...

మూడు చోట్ల ఖరారు… ‘దేశం’ కేడర్‌లో హుషారు!

రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ బలహీనంగా వున్న జిల్లాల్లో నెల్లూరొకటి! ఇక్కడ ఆ పార్టీకి అభ్యర్థుల సమస్య ప్రధాన సమస్యగా వుండింది. ఎవరు పార్టీలో వుంటారో, ఎవరు పార్టీలో నుండి వెళతారో తెలియని గందరగోళ...

‘దేశం’లో… మొదలైన టిక్కెట్‌ రేస్‌!

2019 ఎన్నికల నామ సంవత్సరం. గట్టిగా ఇంకో వారం తర్వాత ఫిబ్రవరిలోకి అడుగుపెట్టబోతున్నాం. అంటే ఎండాకాలం కంటే ముందే ఎన్నికలకాలం వచ్చేసినట్లే! ఎన్నికలు వస్తున్నాయంటే ఎమ్మెల్యేలమైపోదామని ఎందరో నాయకులు కలలు కంటుంటారు. అలాంటి...

‘దేశం’ నేతల్లో కలతలు రేపుతున్న… గ్రామీణ పంచాయితీ

మొన్నటిదాకా నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేయాలనే దానిపై జిల్లా తెలుగుదేశంపార్టీలో పంచాయితీ నడిచింది. ఆదాల ప్రభాకర్‌రెడ్డిని మొదలుకొని సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి, ఆనం జయకుమార్‌రెడ్డి......

రూరల్‌లో… షికార్లు కొడుతున్న పేర్లు

వైసిపి బలంగా వున్న నియోజకవర్గాలలో నెల్లూరురూరల్‌ ఒకటి అనే ప్రచారం వుంది. కాబట్టి దీనికి తగ్గట్లుగానే తెలుగుదేశం అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెల్లూరురూరల్‌ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. 2009, 2014 రెండుసార్లు...

‘దేశం’లో కుల చిచ్చు బాబుపై కన్నెర్రజేస్తున్న ‘కమ్మోరు’

సొంత బిడ్డ వద్దు... పరాయి బిడ్డ ముద్దా... కానివారికి కంచాలలో... అయిన వారికి ఆకుల్లోనా... మా పార్టీలో మేమే కానివాళ్ళమయ్యామా? వాళ్ళకేమో పెద్దపీట... మాపై చిన్నచూపా... నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో చంద్రబాబు...

ఉండేదెవరు.. పోయేదెవరు… వచ్చేదెవరు?

తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలం పుంజుకోని జిల్లాల్లో నెల్లూరు ప్రథమంగా కనపడుతుంది. ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరుజిల్లాలోనే గెలుపు గుర్రాల సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. ముఖ్యంగా ఎవరు పార్టీలో నిలబడతారు?...

దిద్దుబాటలో ‘దేశం’

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం పరిస్థితి ఏమంత బాగాలేదు. గతంకంటే మెరుగు పడిందీ లేదు. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీకి వచ్చింది 3 సీట్లే! ఇవి కూడా కొద్దిపాటి మెజార్టీతో గెలుచుకున్నవే!...

ePaper

22nd March

3,583FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
clear sky
22 ° C
22 °
22 °
87 %
2.3kmh
0 %
Tue
22 °
Wed
37 °
Thu
39 °
Fri
38 °
Sat
39 °