రాశి ఫలాలు (189)


మేషం ఆలోచనలు, అభివృద్ధి ప్రయత్నాలు వేగవంతంగా జరుగుతాయి. పిల్లల విద్యా వివాహ విషయాలపై చర్చ లుంటాయి. వృత్తి వ్యాపారాలలో ఆదాయము తృప్తికరం. దూరప్రాంత ప్రయాణాలు నిర్ణయం కాగలవు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం క్రమంగా చేకూరుతుంది. బంధుమిత్రుల సహాయ సహ కారాలుంటాయి. విద్యా ప్రగతి బాగుంటుంది. వృషభం మీ ప్రయోజనాలకు బంధువులు, స్నేహితులే అడ్డు పడుతారు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. రాబడి తగ్గుతుంది. కొన్ని అదనపు…

Read more...

మేషం గృహ వస్తు వాహన రిపేర్లుంటాయి. పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు అనుకూల సమయం కాదు. ఉద్యో గులు అధికారులతోను, పబ్లిక్‌తోను జాగ్రత్తగా మెల గండి. వివాహాది ప్రయత్నాలలో జాప్యం జరుగుతుంది. ఆర్ధికపరమైన వత్తిడి ఇబ్బందులుండవచ్చును. ఖర్చులు ఏదో ఒక నెపంతో పెరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసికొనలేని స్థితి ఉంటుంది. వృషభం ఆస్థి, కుటుంబ వ్యవహారాలు పరిష్కారానికి రాగ లవు. ఆరోగ్యం ఫరవాలేదు. దూరప్రయాణాలుంటాయి. కొత్త వస్తువులు సమకూరడం, ఇతరులకు సహాయ…

Read more...

మేషం ఉద్యోగులకు అధికారుల అనుకూలత సహచరుల ఆదరణ ఉంటుంది. కాంట్రాక్టర్లకు పారిశ్రామికవేత్తలకు వర్కర్లతో సమస్యలు రావచ్చును. స్థిరాస్తుల లావాదేవీలలో జాగ్రత్తపడండి. క్రొత్త వస్తువులు కొనడం, వస్తు వాహన రిపేర్ల ఖర్చులుంటాయి. దూరప్రాంతాల నుండి శుభ వార్తలు వింటారు. విద్యాప్రగతి బాగుంటుంది. వృత్తి వ్యాపారములందు ఆదాయం పెరుగుతుంది. వృషభం బిడ్డల విద్యా వివాహ ఉద్యోగాలపై దృష్టి పెడుతారు. శుభవార్తలు వినడం, దూరం నుండి ఆహ్వానాలు అందు కొనడం జరుగుతుంది. ఉద్యోగులు సహచరులతోను,…

Read more...

మేషం శుభకార్య ప్రయత్నాలలో పాల్గొంటారు. ఉద్యోగార్ధు లకు అవకాశాలు కలసివస్తాయి. కొత్త వసతులు సమ కూర్చుకొంటారు. రాజకీయ వర్గాలకు ఇబ్బందికర దినా లివి. కుటుంబసౌఖ్యం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొనండి. వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు తొలగి రాబడి పెరుగుతుంది. అవసరాలు ఏదో ఒక విధంగా నెరవేరగలవు. అయితే ఆర్థికస్తబ్ధత ఉంటుంది. వృషభం ఉద్యోగులకు బాగా శ్రమ, పని భారం ఉంటుంది. ఉద్యోగావకాశాలు లభించగలవు. కుటుంబ సౌఖ్యం, విద్యా ప్రగతి బాగుంటుంది.…

Read more...

మేషం చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. విద్యా ర్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. రావలసిన బాకీలు కొంతమేరకు అందుతాయి. చెల్లింపులు సకా లంలో జరుపుతారు. శుభకార్య ప్రయత్నాలలో అనుకూ లత, కొత్త వస్తువులు, పరికరాలు కొనడం జరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అయినా ధనానికి ఇబ్బందులుండవు. వృషభం ఇతరులకు సహాయ పడటం, ఉద్యోగులకు అధి కారులతో సానుకూలత ఉంటుంది. పరుషంగా మాట్లా డటం, అనవసర విషయాలలో జోక్యం…

Read more...

Page 1 of 21

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • తప్పెవరిది?
    నెల్లూరుజిల్లా డిఇఓగా మువ్వా రామలింగం వస్తున్నాడని తెలిసి జిల్లాలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. మాకీ డిఇఓ వద్దంటూ ఉపాధ్యాయులు నెత్తి నోరు బాదుకుని చెప్పారు. 'పోకిరి' సినిమాలో మహేష్‌బాబు పోలీసు ఆఫీసర్‌ అని తెలిసాక అతని ట్రాక్‌రికార్డు గురించి…
  • దుగరాజపట్నం పోర్టు... చించేసిన చీటీకి పాకులాట!
    మొన్నటిదాకా దుగరాజపట్నం పోర్టు సాధిస్తానంటూ మాజీఎంపీ చింతా మోహన్‌ కలరింగ్‌ ఇచ్చాడు. ఈమధ్య ఆయన సైలంట్‌ అయ్యాడు. తాజాగా తిరుపతి ఎంపి వెలగపూడి వరప్రసాదరావు పోర్టు పాటందుకున్నాడు. పోర్టు సాధన కోసమంటూ మొన్న ఒకరోజు దుగరాజపట్నంలో దీక్ష కూడా చేశాడు. కాని,…
  • 'దేశం'ను వెంటాడుతున్న... గెలుపుగుర్రాల కొరత
    నంద్యాల, కాకినాడలలో గెలుపుతో తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా నెల్లూరుజిల్లా తెలుగు దేశం పార్టీలో మాత్రం గెలుపుగుర్రాల కొరత ఆ పార్టీని వెంటాడుతోంది. వైసిపికి బలమైన జిల్లా ఇది. వైకాపాను ధీటుగా ఎదుర్కోవాలంటే గెలుపుగుర్రాల ఎంపికపై పెద్ద ఎత్తునే కసరత్తు చేయాల్సివుంది.…
  • 'కిమ్‌'ను దారికి తెచ్చిన నెల్లూరోళ్ళు
    దూకుడు తగ్గించిన ఉత్తర కొరియా... ఆగిన మిస్సైల్స్‌ ప్రయో గాలు... అంతు తెలియని వ్యాధితో బాధపడుతూ మంచాన పడ్డ ఉత్తర కొరియా అధినేత కిమ్‌... మధ్యప్రాచ్య దేశాలలో వెల్లివిరుస్తున్న శాంతి... తొలగిన యుద్ధభయాలు... కిమ్‌ త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్య వంతుడు…
  • కాంగ్రెస్‌లోనే ఉంటారా?
    రాజకీయాలలో ఆత్మహత్యలు తప్ప హత్యలుండవనేందుకు పెద్ద ఉదాహరణ ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌పార్టీకి పట్టిన దుస్థితి. కష్టకాలంలో కూడా కాంగ్రెస్‌పార్టీని ఆదుకున్న రాష్ట్రమిది. 1983లో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని పెట్టే ముందువరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురన్నది లేదు. కాంగ్రెస్‌ను, ఇందిరాగాంధీ కుటుంబాన్ని…

Newsletter