సినిమా వార్తలు


రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ‘బాహుబలి’ సెట్స్ మీద వుంది. అత్యంత భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు, ఎదురుచూపులు వున్నాయి. ‘బాహుబలి’ అనేది ఒక పేరు కావొచ్చు.. నిజానికి ఆ మాటకు అర్థం బలమైన చేతులున్నవాడు అని. సినిమాలో ప్రభాస్‌కి బలమైన చేతులున్నాయేమోగానీ, నిజ జీవితంలో మాత్రం కాస్తంత బలహీనమయ్యాయి. కండలు తిరిగిన చేతులున్న ప్రభాస్‌ ఒక భుజానికి ఆమధ్య ‘బాహుబలి’…

Read more...

ఏప్రిల్ 3వతేదీ రాత్రి 11.22 ని.లకు అల్లు అర్జున్, స్నేహలత దంపతులకు మగ బిడ్డ జన్మించారు. బాబు పేరు ఏమి పెట్టాలని కుస్తీ పడుతున్న బన్నీకి అయాన్ అనే పేరు పెట్టాలని డిసైడ్ అయ్యాడు. అంటే ఇప్పుడు బుల్లి అర్జున్ పేరు అల్లు అయాన్ అన్న మాట. అయాన్ అనే పేరుకి మీనింగ్ దేవుడి గిఫ్ట్ అని అర్ధం దాదాపు అన్ని మతవిశ్వాసాలలో ఈ పేరు ఉంది. తన తనయుడికి…

Read more...

శృతిహాసన్ కెరీర్ ను మలుపుతిప్పిన సినిమా గబ్బర్ సింగ్ ఆ సినిమాతో ఈ భామకు ఉన్న ఐరెన్ లెగ్ ట్యాగ్ ని పోయి, గోల్డన్ లెగ్ అయిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాతో ఆమె దశ తిరిగింది. ఈ బ్యూటీ నటించిన బలుపు, ఎవడు, తాజాగా రేసుగుర్రం సినిమాలు హిట్ కావడంతో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది. హిందీ నటించిన డిడే, రామయ్యవస్తావయ్య సినిమాలు హిట్ ఇవ్వకపోయిన శృతికి…

Read more...

అల్లరి నరేష్, పూర్ణ, భూమిక ముఖ్యపాత్రదారులుగా మహారధి ఫిలింమ్స్ పతాకంపై రాజేంద్ర త్రిపురనేని నిర్మించిన కామెడీ ఎంటర్ టేనర్ లడ్డుబాబు ఈ నెల 18న ప్రేక్షకుల ముందుక రానుంది. రవిబాబు ఈ చిత్రానికి దర్శకుడు. బక్క పల్చటి హీరో నరేష్, ఈ సినిమాలో 268కేజీల భారీ ఆకారంతో నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని రాజేంద్ర అంటున్నారు. చక్రి స్వరసారధ్యంలో నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై శ్రోతలను ఆకట్టుకుంది.…

Read more...

తెలుగు సినీ పరిశ్రమను  ఊపేస్తున్న అందాల సమంత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించిందని తాజా సమాచారం. వైకాపా తరపున పోటీ చేస్తున్నకోన రఘుపతి కుమార్తె కోన నీరజ ఆమె వ్యక్తిగత దుస్తుల డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఆమె కోరిక మేరకు సమంత రఘుపతి తరపున ఆయన పోటీ చేస్తున్న నియోజక వర్గంలో ప్రచారంలో పాల్గొనేందుకు అంగీకరించినట్లు తాజా సమాచారం. అందుకు ఆమెకు భారీ మొత్తం కూడా…

Read more...

మెగా ఫ్యామిలీకి షాక్ మీద షాక్ తగులుతోంది.పవన్‌కళ్యాణ్ పార్టీ జనసేన ఆవిర్భావం రోజున మార్చి 14న అల్లుఅర్జున్ ‘రేసుగుర్రం’ఆడియో రిలీజ్‌కు తగిలిన షాక్ అంతాఇంతా కాదు. దీంతో మార్చి 28న రావాల్సిన ఆ మూవీ కాస్త ఏప్రిల్ 11కు వాయిదాపడింది. ఏప్రిల్ 27న విశాఖ భారీ బహిరంగసభకు పవన్‌కళ్యాణ్ రెడీ అయ్యాడు. ఈసారి రామ్‌చరణ్ బర్త్‌డే.... ఆరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ విషయమై మెగా అభిమానులతో మీటింగ్…

Read more...

ప్రణీత టాలీవుడ్ లో అడుగు పెట్టిన తొలినాళ్లలో ఆమెను ఎవరు గుర్తించలేదు ఆమె నటించిన ఏం పిల్లో ఏం పిల్లోడో, బావ సినిమాలు ఫ్లాపవడంతో ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ఏ ముహుర్తనా అత్తారింటికి దారేది చిత్రానికి సైన్ చేసిందోగాని అప్పటి నుంచి ఆమె దశ తిరిగింది. ఆ సినిమాలో ఆమె పెద్దగా ప్రాధాన్యంలేని పాత్ర చేసినా బాపుగారి బొమ్మ అనే పాటలో పవన్తో ఆడి పాడడం వల్ల ఆమెకు క్రేజ్…

Read more...


సోమవారం ఉదయమే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక గుడ్ న్యూస్ వినిపించింది. మరో స్టార్ హీరో తన వారసుడిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకు వారసుడు పుట్టబోతున్నాడని తన భార్య స్నేహ కడుపుతో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి అఫీషియల్ గా కన్ ఫామ్ చేసాడు. ఇప్పుడిక జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులు కూడా ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. 2011 మే 5న జూ.ఎన్టీఆర్…

Read more...

మన సినీరంగంలో అందమైన లుక్ తో పొదుపైన మాటలతో హీరో హీరోయిన్లతో స్నేహపూర్వకంగా ఉంటూ అమ్మాయిల రాజకుమారుడైన మన ప్రిన్స్ మహేష్ బాబుకు సమంతపై కోపం వచ్చింది అంది ఎందుకంటే మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా పోస్టర్ విషయంలో తీవ్రంగా విమర్శించిన సమంత పై రీవెంజ్ తీర్చుకోవాలని ప్రిన్స్ అనుకుంటున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో మహేష్, నాగార్జునతో రూపొందించబోయే చిత్రంలో మణిరత్నం మహేష్ సరసన సమంతను ప్రతిపాదించాడంటా అందుకు మహేష్…

Read more...


Page 10 of 12

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఉదయగిరిలో... 'రెడ్డి' కోసం 'దేశం' అన్వేషణ
  రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను…
 • 'నిప్పో'కు రైట్‌ రైట్‌
  గత కొద్దికాలంగా రాజకీయ నాయకుల నోళ్ళలో నానుతూ రాజకీయ అంశంగా మారిన 'నిప్పో' పరిశ్రమకు సంబంధించిన 13.02 ఎకరాల భూమి కన్వర్షన్‌కు సంబంధించిన అంశం ఎట్టకేలకు నెల్లూరు నగరపాలక సంస్థ ఆమోదం పొందింది. 12వ తేదీ జరిగిన కార్పొరేషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో…
 • ఆ ఒక్కడే వణికిస్తున్నాడు!
  నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం... ముఖ్యమంత్రిగా 13ఏళ్ళ సర్వీసు... రెండుసార్లు మంత్రి... ఏడుసార్లు ఎమ్మెల్యే... జాతీయ రాజ కీయాలలో గిర్రున చక్రం తిప్పిన నేర్పరితనం... యునైటెడ్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌... ఇన్ని వున్న చంద్రబాబునాయుడును నిండా 45ఏళ్ల వయసుండని వై.యస్‌. జగన్మోహన్‌రెడ్డి ముప్పతిప్పలు…
 • 'ఆనం' సరే.. మరి ఆదాల...?
  ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి…
 • అమ్మో... దొంగల ముఠా
  కరుడుగట్టిన కిరాతకులు వాళ్ళు... మంచితనం, మానవత్వం ఉండదు... దయ, కరుణ మచ్చుకైనా కానరావు... పిల్లా, పెద్ద అనే తేడా లేదు... ఇంట్లో దూరితే అందర్నీ చంపేయడం, అందినకాడికి దోచుకునిపోవడం... దోచుకున్న ఇంట్లోనే భోం చేయడం, అక్కడే మలమూత్రాలు విసర్జించడం... ఈ ముఠా…

Newsletter