గ్రామసమాచారం


బ్లాక్‌మనీని అరికట్టాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పెద్దనోట్లు రద్దు చేస్తే అంతకంటే పెద్దనోటైన 2వేల నోట్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి భారీగా వెళ్లిపోయాయి. 2వేల నోట్ల కట్టలపై పెద్దఎత్తున కమిషన్‌ వ్యాపారం కూడా జరిగింది. 2వేల నోట్లను దారిమళ్లించడంలో కొందరు బ్యాంకు అధికారులు, పోస్టాఫీసు సిబ్బంది కీలకపాత్ర పోషించారు. లక్షకు 70వేల లెక్కన కమిషన్‌ వ్యాపారం చేశారు. ప్రజలకు ఇవ్వడానికి పంపిణీ చేసిన 2వేల నోట్లు బ్లాక్‌ మార్కెట్‌లోకి వెళ్లడానికి…

Read more...

రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల దాకా ఎటువంటి పనులు లేవు. రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వ పరంగా ఎలాంటి పనులు మొదలు కాకపోవడంతో చాలా మంది ఖాళీగా వున్నారు. దీనికి తోడు ఇసుక వేలంలో చాలా కాలం స్థబ్దత నెలకొనడంతో ట్రాక్టర్లు, ప్రొక్లెయిన్‌లు, జేసీబీలు పని లేకుండా వుండిపోయాయి. కాగా, ఇటీవల మూడు, నాలుగు నెలల నుండి జిల్లాలో ముమ్మరంగా నీరు-చెట్టు పనులు మొదలయ్యాయి. ప్రతి…

Read more...

- రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌ స్థల వివాదంపై స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వివరణ నెల్లూరు నగరం రిత్విక్‌ ఎన్‌క్లేవ్‌లోని 16సెంట్ల రిజర్వ్‌ స్థలంలో స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ వారు పేద ప్రజల వైద్య సహాయార్ధం ఉచిత కంటి, దంత వైద్యశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం తెలిసిందే! అయితే ట్రస్ట్‌ సేవా దృక్పథంతో చేస్తున్న ఈ పనికి రాజకీయ రంగు పులిమిపెట్టారు. నగరపాలకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం లక్ష్మీపురంలో ఎకరా రిజర్వ్‌ స్థలాన్ని కొందరికి…

Read more...

ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతూ పార్టీ అధినేతను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రయివేటు సర్వే ఏజన్సీల ద్వారా ఎప్పటి కప్పుడు నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితిని అంచనావేసి ఆ నియోజకవర్గాలకు ప్రాతి నిత్యం వహిస్తున్న నాయకులకు సూచనలు, సలహాలు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. ఈ క్రమంలో ఇటీవల విజయవాడలో నిర్వహిం చిన సమావేశంలో ఉదయగిరిలో పార్టీ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు దేశం వర్గాలలో…

Read more...

ఏరు దాటాక తెప్ప తగలేసే విధానాలు తెలుగుదేశంపార్టీలో చాలా బాగా అమలవుతుంటాయి. ఏ టైంలో ఎవరు అవసరమో వారిని వాడుకోవడం, వాడకం పూర్తయ్యాక వదిలేయడం అక్కడి నైజం. 2014 ఎన్నికల్లో తమ చొక్కాలు చించుకుని చేతి చిలుం వదిలించుకున్న గూటూరు కన్నబాబు, రాధాజ్యోత్స్నలతలను కనీసం గుంటూరులో జరిగిన తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతులకు కూడా పిలవలేదు. వారి పరిస్థితి కూరలో కరివేపాకులా అయ్యింది. వైకాపా ఎమ్మెల్యేగా వున్న పాశం సునీల్‌కుమార్‌ను…

Read more...

నిన్న, మొన్నటి వరకు కావలి వైకాపాలో స్థబ్దుగా ఉండగా రామాయపట్నం పోర్టు సాధన పాదయాత్రతో రాజ'కీ'యం వేడెక్కింది. రామాయపట్నం పోర్టు సాధన కమిటీ కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి చాలాకాలంగా పోర్టుసాధనకు పాదయాత్ర చేయాలనే తలంపుతో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యకమ్రం చేయాలని అనుకున్నా.. సొంతపార్టీ వైకాపా నుంచి పూర్తి మద్దతకు చివరివరకు చాలా తర్జనబర్జనలు జరిగినట్లు వినికిడి. ఇందుకు స్థానిక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వర్గంలో గుబులు…

Read more...

నెల్లూరుజిల్లాలో ఎండలు మండు తున్నా, వర్షాలు కురవకున్నా కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కురిసిన వర్షాలు మనకు వరంగానే మారాయి. నెల్లూరుజిల్లా రైతాంగానికి కల్పతరువు లాంటి సోమశిల రిజర్వాయర్‌ను గత కొన్నేళ్లుగా కూడా శ్రీశైలం రిజర్వాయర్‌ నింపుతోంది. పెన్నా నదికి ఇటీవల కాలంలో పెద్దగా వరదలు లేవు. గతేడాది మాత్రం భారీ వర్షాలతో వరదలొచ్చాయి. పదేళ్లకాలంగా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యు లేటర్‌ ద్వారానే సోమశిలకు నీళ్లు వస్తు న్నాయి. దివంగత…

Read more...


ఆత్మకూరు తెలుగుదేశంపార్టీలో వున్న వర్గ విభేదాలు ఒక దారికి వచ్చినట్లే కనిపిస్తోంది. అలకలు, అసంతృప్తులు సైలంట్‌ అయ్యాయి. నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆనం రామనారాయణరెడ్డి ఓ వైపు నుండి చక్క బెట్టుకుంటున్నాడు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఆయనకు ఇచ్చారని తెలిసి అలిగి ఆటకమీద కూర్చున్న గూటూరు కన్నబాబును రెండ్రోజులకే లైన్‌లోకి తెచ్చాడు. ఆనం సభను కన్నబాబే దగ్గ రుండి చూసుకోవడం తెలిసిందే! ఇక నియోజకవర్గంలో మరో ముఖ్యనాయకు డైన…

Read more...

ప్రత్యేకహోదా... రాష్ట్రంలో ఇదే ప్రధాన చర్చ. ప్రత్యేకహోదా వల్ల ఉప యోగాలేంటన్నది అందరికీ పూర్తిగా తెలియకపోయినా, అందరూ మాత్రం రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే బాగుండను కున్నారు. మరీ ముఖ్యంగా నెల్లూరుజిల్లాలో అయితే ప్రత్యేకహోదాపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రత్యేకప్యాకేజీల వల్ల ఎవరికీ ఏమీ ఒరిగేది ఉండదు. పారి శ్రామిక అభివృద్ధికి ప్యాకేజీ వల్ల ఉప యోగం ఉండదు. ప్రత్యేకహోదా వస్తే పారిశ్రామిక ప్రగతి ఉంటుందన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం. అదికూడా…

Read more...


Page 6 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter