గ్రామసమాచారం


నెల్లూరు, జొన్నవాడ మధ్య సాఫీగా సాగిపోతున్న ప్రయాణంలో ఒక చిన్న ఆటంకం వస్తోంది. ప్రతి వాహనదారుడు ఇక్కడ ఇబ్బంది పడుతున్నాడు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులైతే అదుపు తప్పి పడిపోతున్నారు. ఇరు కళలమ్మ గుడి నుండి దొడ్ల డెయిరీ దాకా రోడ్డును నాలుగు లైన్లుగా అభివృద్ధి చేసి వున్నారు. అయితే పొట్టేపాలెం దాటాక కొంత దూరాన్ని విస్తరించలేదు. ఇక్కడే చెరువు అలుగు వస్తుంది. ఈ అలుగు మీదుగానే వాహనాలు పోతుంటాయి. ఇక్కడే పొట్టేపాలెం…

Read more...

ఆత్మకూరు - వింజమూరు మార్గంలో దాదాపు 12కిలోమీటర్ల రోడ్డు అధ్వా న్నంగా తయారై వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఈ రోడ్లోని గుంతల్లో పడి వాహనాలు డ్యాన్సులు చేస్తున్నాయి. ఆత్మ కూరు నుండి వింజమూరు వెళ్ళే మార్గంలో నెల్లూరుపాలెం నుండి రాజవోలు వరకు గతంలో సింగిల్‌లైన్‌గా వున్న రోడ్డును డబుల్‌లైన్‌గా మార్చారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉండబట్టి నిధులు తెచ్చి ఈ రోడ్డును డబుల్‌లైన్‌ చేయించారు. రాజ…

Read more...

ఇటీవల ఆత్మకూరు పట్టణంలో అక్రమ నిర్మాణం విషయంలో ఆర్‌.ఐ జహీర్‌పై తెలుగుదేశం నాయ కులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు ఇందూరు వెంకటరమణారెడ్డి చేయి చేసుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల మీద అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు మితిమీరాయి. నెల్లూరుజిల్లాలో ఇటువంటివి పెద్దగా వుండవు. చాలావరకు అధికారులు అధికారపార్టీ నాయకులు సమన్వయంతోనే పనిచేసుకుం టుంటారు. ఈ ప్రశాంతతకు భగ్నం కలిగిస్తూ టీడీపీ నేత రమణారెడ్డి అక్రమనిర్మాణాన్ని అడ్డుకున్నందుకు జహీర్‌ను కొట్టాడు. దీనిపై…

Read more...

ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలి... ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి వాడాలి... ఆశయం, ఆలోచన మంచిదే. ఆచరణ ఇంకా మంచిదే! ఆత్మగౌరవం అమలులో రాష్ట్రంలోనే నెల్లూరుజిల్లా ప్రథమ స్థానంలో ఉండడం మనం ఇంకా ఆనందించదగ్గ విషయం. మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లాలో లక్ష్యాన్ని అధిగమించడంలో జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు కృషి మరువలేనిది. ఇంతవరకు బాగానే ఉంది... ఆత్మగౌరవం పేరుతో చెంబుకు శవయాత్రలేంటి? చెంబు చచ్చింది అని నినాదాలు చేయడమేంటి? చెంబుకు పాడెకట్టి…

Read more...

ఉదయగిరి అంటే గుర్తొచ్చేది అలనాడు శ్రీకృష్ణ దేవరాయలు అయితే.. ఆధునిక రాజకీయ కాలంలో గుర్తొచ్చేది స్వర్గీయ బెజవాడ గోపాలరెడ్డి, ప్రస్తుత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు. వారి రాజ కీయ ప్రస్తానం మొదలైంది ఇక్కడే! అలాగే వారితో పాటు గుర్తొచ్చే నాయకుడు మాజీ మంత్రి మాదాల జానకిరామ్‌. అయితే బెజవాడ గోపాలరెడ్డి, వెంకయ్యనాయుడులు డెల్టా ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ నిలబడ్డ నాయకులు. కాని, మాదాల జానకిరామ్‌ ఈ మెట్ట నేలపైనే పుట్టిన…

Read more...

2019 ఎన్నికల్లో ఆత్మకూరు నియో జకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి వుంటాడు. నూటికి 99శాతం ఇది పక్కా. ఆ ఒక్క శాతం ఇంకేవైనా అనుకోని పరి ణామాలు జరిగితే మార్పుండొచ్చు. ఆనంకు సీటు ఇవ్వడం కోసమే ఇక్కడ ఇన్‌ఛార్జ్‌గా వున్న గూటూరు కన్నబాబును పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆత్మకూరు నియోజకవర్గంలో ఆనం రామనారాయణరెడ్డికి తిరుగుండదు... అన్నది 2010 ఎన్నికలకు ముందు పరి స్థితి. 2009-14ల మధ్య…

Read more...

అన్నెంపున్నెం ఎరుగని, ఆడుతూపాడుతూ తిరిగే ముగ్గురు చిన్నారులను చెరువు మృత్యుకౌగిలిలోకి తీసుకెళ్లింది. ముగ్గురు చెరువులో మునిగి విగతజీవులుగా మారారు. తమ బిడ్డలు ఇక లేరని తెలియడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు. ఈ హృదయ విదారక ఘటన నెల్లూరుజిల్లా దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ గ్రామంలో గత నెల 26న చోటు చేసుకుంది. ఈ సంఘటనతో ఆనేగొట్టం, ఆనేపూడి గ్రామాల్లోని మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసుల కథనం మేరకు ఆనేగొట్టం గ్రామానికి…

Read more...


తెలుగుదేశంపార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆ పార్టీకి ఆర్ధికంగా తోడ్పాటు నందించిన వారిలో ఒకడు బీద మస్తాన్‌రావు. పార్టీ ప్రతిపక్షంలో వుందికదా అని చెప్పి తన దారి తాను చూసుకోలేదు. వ్యాపారవేత్త అయినా ఆయన తన స్వార్ధం చూసుకుని వుండుంటే అప్పుడే కాంగ్రెస్‌లో చేరడమో, వాళ్ళతో కలిసి పోయి తన పనులు చూసుకోవడమో చేసుండే వాడు. కాని, పార్టీ పట్ల వున్న చిత్తశుద్ధితో ఆయన తెలుగుదేశం లోనే ఉండిపోయాడు. 2014…

Read more...

కండలేరు ఎత్తిపోతల ద్వారా మెట్ట ప్రాంతాలైన రాపూరు, వెంకటగిరిలలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించా లన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కల నెరవేరింది. కండలేరు జలాశయంపై 60కోట్ల వ్యయంతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 13వ తేదీన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని…

Read more...


Page 2 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
    వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
  • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
    నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
  • నానుతున్న నారాయణ
    చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
  • వెంకటగిరి... నా ఊపిరి!
    నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
  • అయోమయంలో ఆనం
    నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter