గ్రామసమాచారం


జూన్‌ 10వ తేదీ నెల్లూరుజిల్లాలో ఓ అరుదైన రోజుగా నిలిచిపోతుంది. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని కాళయకాగొల్లు గ్రామంలో 100 అడుగుల జాతీయ జెండా ఆవిష్క రించబడి జిల్లా చరిత్రలో ఇది ఓ చిరస్మరణీయ సంఘటనగా మిగిలి పోయింది. ప్రియా సిమెంట్‌ రాధయ్యగా అందరూ పిలుచుకునే నెల్లూరు రాధాకృష్ణారెడ్డి తనకు జన్మనిచ్చిన ఊరిని ఊపిరి పోసిన అమ్మా నాన్నలను స్మరించుకుంటూ అత్యాధునిక విద్యా వైద్యాలయాలను ఈ మారుమూల గ్రామంలో నిర్మించి ప్రారంభించాడు. జూన్‌…

Read more...

ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. మంత్రి నారాయణ స్వయంగా ఫోన్‌ చేసి ఆత్మకూరులో నవనిర్మాణ దీక్షలు చేపట్టాలని కోరినా రామనారాయణ రెడ్డి వినలేదు. నేనుండడం…

Read more...

ఆనం రామనారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశలు వదులుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనను ఇక పార్టీలో నిలబెట్టలేమని వారికి అర్ధమై పోయింది. ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్న నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి! అది కూడా ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే! ఆయనే లేకుంటే గట్టిపోటీ ఇవ్వడం కష్టం. ఆయనే అవతల వైసిపి అభ్యర్థి అయితే పోటీ ఇంకా కష్టం. ఏ నియోజకవర్గంలో ఎవరు మేటి అభ్యర్థి కాగలరు? అని…

Read more...

నెల్లూరు-ఆత్మకూరు మధ్య రోడ్డు... ఒకప్పుడు తారురోడ్డు. ముంబై రహదారిగా పేరు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రా లకు వెళ్ళే వాహనాలకు ప్రధాన మార్గం. గతంలో కృష్ణపట్నంపోర్టు నుండి ముడి ఇనుపఖనిజం ఎగుమతి జరుగుతున్న రోజుల్లో ప్రతిరోజూ కొన్ని వందల లారీలు ఈ రోడ్డు మీద తిరుగుతుండేవి. ఈ లారీల క్రింద పడే ఒక్క నెల్లూరు జిల్లాలోనే వందమందికి పైగా మరణించారు. ఈ…

Read more...

నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా ఏర్పడిన కమిటీ జిల్లాలో 9మేజర్‌ పంచాయితీలను గుర్తించి వీటిని మున్సిపాల్టీలుగా చేయొచ్చని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కలెక్టర్‌ పంపిన నివేదికలో వింజమూరు, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, అల్లూరు, ఉదయగిరి,…

Read more...

నెల్లూరు విభిన్న జీవన విధానాల సమూహం. ఈ జిల్లాలో తూర్పు ప్రాంతం గ్రామాలకు వెళితే పచ్చటి పైర్లు... నిటారుగా పెరిగిన కొబ్బరిచెట్లు... నీళ్ళతో కళకళలాడే కాలువలు... అచ్చం కోనసీమను తలపించేలా వుంటుంది వాతావరణం. ఇక గ్రామాలలో చూస్తే పేరుకు పల్లెటూర్లు అయినా అన్నీ మిద్దెలే. ఎక్కువ శాతం మంది ఆస్తిపరులే. ప్రతి ఇంట్లో కారు, కనీసం బైక్‌... విలాసవంతమైన జీవితం. మరి పడమర పల్లెల్లోకి వెళితే బీడుబారిన భూములు, ఎండిపోయిన…

Read more...

రాజకీయ చైతన్యానికి పేరుపడ్డ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు గెలుపు పెద్దసవాల్‌! పార్టీ ప్రభంజనాల కంటే పోటీచేసే అభ్యర్థి ప్రభావమే ఇక్కడ ఓటర్లపై బలంగా వుంటుంది. అభ్యర్థి సమర్ధత, వ్యక్తిత్వాన్ని బట్టే ఇక్కడ గెలు పోటములుంటాయి. గత మూడున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఏ పార్టీ ప్రభంజనం కూడా పని చేయలేదు. కేవలం నాయకుడి సమర్ధతకు ప్రజలు పెద్దపీట వేసారు. ఉదయగిరి నియోజకవర్గంలో రెడ్డి, కమ్మ బలమైన సామాజికవర్గాలు.…

Read more...


వేసవి సెలవులు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు ముగిసాయి. వీళ్ళతో పెద్ద సమస్య లేదు. టెన్త్‌ వ్రాసిన వాళ్ళు ఇంటర్మీ డియట్‌కు, ఇంటర్‌ వ్రాసిన వాళ్ళు ఎంసెట్‌కు ప్రిపేరవడంతోనే సెలవులు దాటిపోతాయి. లోయర్‌ క్లాస్‌లకు ఈ నెలాఖరు నుండే సెలవులు. వేసవి సెలవుల్లో మనం తరచూ పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూస్తుంటాం... 'చెరువులో ఈతకు వెళ్ళి విద్యార్థుల దుర్మరణం' అని. ప్రతి వేసవి సెలవుల్లోనూ ఇలాంటి సంఘటనలు ఒకటి అరా…

Read more...

బత్తిని విజయకుమార్‌... ఈ పేరు గూడూరు నియోజకవర్గంలో తెలియనివారుండరేమో! వైసిపి ఆవిర్భావం నుండి పార్టీ బలోపేతం కోసం, పార్టీ అభివృద్ధి కోసం నేటివరకు సేవ చేస్తూ చిన్నపదవిని కూడా పొందని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది విజయకుమారే! మరి ఈయన సేవలను పార్టీ అధిష్టానం గుర్తించకపోవడంపై వైసీపీలోనే పలు వురు కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నట్లు తెలు స్తోంది. వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి ఒక…

Read more...


Page 1 of 16

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • తమ్ముడు తోడొచ్చేనా?
    మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి త్వరలో వైసిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరి ఆయనతో పాటు ఆయన కుటుంబసభ్యులు ఇంకెవరెవరు పార్టీలో చేరనున్నారన్నది ప్రశ్నగా మారింది. నాలుగో సోదరుడైన ఆనం విజయ కుమార్‌రెడ్డి ఆల్‌రెడీ వైసిపిలోనే వున్నాడు కాబట్టి ఆయనతో పనిలేదు. ఇక స్వర్గీయ…
  • ఆత్మకూరు టీడీపీకి... దిక్కెవరు?
    ఈ నెల 8వ తేదీన నాయుడుపేటలో నిర్వ హించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నవనిర్మాణదీక్ష సభకు మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి రానని చెప్పడంతోనే తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఉద్దేశ్యం అర్ధమైపోయింది. ఆనం రామనారాయణరెడ్డిని తెలుగుదేశంలో నిలుపుకునేందుకు జిల్లా మంత్రి పి.నారాయణ నుండి…
  • సైకిల్‌ దిగినట్లే! వైసిపిలో చేరడానికి ఇంకా కుదరని ముహూర్తం
    దాదాపు రెండు నెలలుగా ఒక వార్త జిల్లా రాజకీయాలలోనే కాదు, రాష్ట్ర రాజకీయాలలో కూడా హల్‌చల్‌ చేస్తోంది. అదే మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీని వీడనున్నాడని... వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో చేరనున్నాడని. ఇవన్నీ మీడియాలో మాత్రమే వచ్చాయి. ఆనం వివేకానందరెడ్డి మరణానికి…
  • వైకాపాలో కుటుంబ రాజకీయం
    నెల్లూరు జిల్లాలో వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో మొదటగా చేరింది, మొదటి నుండి జగన్‌కు అండగా నిలిచింది మేకపాటి కుటుంబం. పెద్ద రాజకీయ కుటుంబాలేవీ జగన్‌ వెంట రాకున్నా ఆయన పార్టీ పెట్టిన కొత్తల్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీగా వున్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేగా వున్న…
  • నారా కుటుంబానికి నందమూరి శాపం - భేతాళకథ
    పట్టువదలని హైటెక్‌ విక్రమార్కుడు ఎర్లీ మార్నింగ్‌ ఎయిట్‌ఫార్టీ ఫైవ్‌ కల్లా నిద్ర లేచాడు. ఒంట్లో కొవ్వు 250మిల్లీగ్రాములుందని, రోజూ వాకింగ్‌ చేయమని డాక్టర్‌ 2500 రూపాయలు తీసుకుని చెప్పివుండడంతో ఆరోజుకు తన కర్తవ్యంగా 250మీటర్ల వాకింగ్‌ను పూర్తి చేసాడు. రూమ్‌లో నీట్‌గా…

Newsletter