గ్రామసమాచారం


జిల్లాలో 'పసుపు' అమ్మకాల వ్యవహారంలో పసుపు నేతలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది. వ్యవసాయ మంత్రి ఒకటి తలిస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది. పసుపు పచ్చ నేతలు, దళారులు, మండల స్థాయి అధికారులు కుమ్మక్కై రైతుల ముసుగులో పసుపు వ్యాపారం చేసి లక్షల రూపాయలు సంపాదించారు. పసుపు పండించిన రైతుకు మాత్రం ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర రాక యధాఫలంగా ఎప్పుడూ జరిగే అన్యాయమే జరిగింది. ఇటీవల ఉదయగిరి పర్యటనకు వెళ్లిన రాష్ట్ర…

Read more...

బోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే ప్రాణాలకే ప్రమాదకరమని ప్రభుత్వం పదేపదే హెచ్చరిస్తోంది. ఇటీవల తెలంగాణాలో ఒక చిన్నారి ఆడుకుంటూ పొరపాటున బోరుగుంతలో పడి ప్రాణాలు కోల్పోయిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో,…

Read more...

ఆనం రామనారాయణరెడ్డి తెలుగు దేశంపార్టీలో చేరాక ఆత్మకూరు నియో జకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు ముందు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న గూటూరు కన్నబాబును పక్కనపెట్టడం తెలిసిందే! ఆనం ఇన్‌ఛార్జ్‌ అయితే ఆత్మకూరు నియోజకవర్గంలో పెను రాజ కీయ మార్పులు చోటుచేసుకుంటాయని, వైకాపా నుండి పెద్దఎత్తున వలసలుంటా యని, వైసిపికి ఇక్కడ బలమైన ఎదురుదెబ్బ తగులుతుందని వూహించారు. అయితే ఇక్కడ అలాంటి అనూహ్య పరిణామాలేవీ సంభవించలేదు. రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరాడని చెప్పి…

Read more...

ఈ నెల 20వ తేదీన కృష్ణపట్నం పోర్టు సివిఆర్‌ జ్యోతి పథకంలో భాగంగా ముత్తుకూరు మండలం నేలటూరులోని 150మంది మత్స్యకార కుటుంబాల వారికి ఉచితంగా గ్యాస్‌స్టౌలను అందించారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరణ మార్పు శాఖ అధికారులు దీపక్‌ శ్యామ్యూల్‌, భూమత్‌ సింగ్‌, రాబిన్‌, పన్నీరు సెల్వం, హరికృష్ణ ప్రసాద్‌, విశ్వనాథ్‌, హరిహరన్‌, కార్తీక్‌, కృష్ణపట్నం సిఇఓ సుబ్బారావు, పోర్టు పిఆర్‌ హెడ్‌ జి.వేణుగోపాల్‌, ఇహెచ్‌ఎస్‌ అధికారి వేణుగోపాలరెడ్డి ఈ…

Read more...

డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి పాలనలో జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టింది. కృష్ణపట్నం పోర్టు అత్యంత వేగంగా నిర్మాణం పూర్తి చేసు కుంది. వై.యస్‌. అనే నాయకుడు మర ణించకపోయి వుంటే కృష్ణపట్నం పోర్టు ఈరోజు దేశంలోనే ప్రముఖ పారిశ్రామిక హబ్‌గా అవతరించి ఉండేది. ఆయన మరణం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి బ్రేకులు వేసింది. అయితే చాలా ఏళ్ల తర్వాత జిల్లా పారిశ్రామిక ప్రగతికి సంబంధించి ఓ శుభవార్త వెలువడింది. కేంద్రప్రభుత్వం…

Read more...

ఇఫ్కో కిసాన్‌సెజ్‌ అక్రమంగా తన ఆధీనంలో ఉంచుకున్న 596 ఎకరాల భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కోరారు. వివాదాలేమీలేని ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో జిల్లా కలెక్టర్‌ సాగదీత ధోరణితో వ్యవహరిస్తు న్నారని వారు ఫిర్యాదు చేశారు. రాచర్ల పాడు చెరువును ఇఫ్కో చెర నుంచి విడి పించి రైతులకు అప్పగించాలని వారు…

Read more...

నెల్లూరుజిల్లా దగదర్తి మండలం దామవరం వద్ద కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంజూరైన విమానాశ్రయాన్ని రద్దు చేస్తున్నట్లు ఇటీవల జిల్లాకొచ్చిన రాష్ట్ర ఇంధన, పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌జైన్‌ ప్రకటించడం బీద సోదరులకు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు ప్రతిష్టకు ఇది సవాల్‌గా మారింది. ఎయిర్‌పోర్టు ఇక్కడ నుండి నిజంగానే ఎగిరిపోతే, దానిని నిలుపుకోలేని నిస్సహాయులుగా బీద బ్రదర్స్‌పై ముద్రపడుతుంది. కావలి నియోజకవర్గ ప్రజల్లో ఇది తీవ్ర…

Read more...


ఎన్నెన్ని ప్రకటనలు... ఎన్నెన్ని ప్రతిపాదనలు... ఎంతమంది పర్యటనలు... ఎన్నిసార్లు నోటిఫికేషన్లు... ఇదిగో ఎయిర్‌పోర్టు అంటే, అదిగా విమానం అంటూ ఇప్పటిదాకా ఊదరగొట్టారు. అంతెందుకు నిన్నగాక మొన్న మంత్రి నారాయణను పరామర్శించడానికి వచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఏం చెప్పాడు... త్వరలోనే నెల్లూరులో నుండి విమానం ఎగురుద్దని చెప్పాడు. ఆయన నెల్లూరులో నుండి విమానం టేకాఫ్‌ అవుద్దని చెప్పాడో, లేక నెల్లూరు మీదుగా విమానం పోతుందని చెప్పాడో…

Read more...

దుగరాజపట్నం పోర్టు ఇక లేదనే విషయం తేటతెల్లం కావడం తెలిసిందే! ఈ పోర్టు వల్ల లాభం లేదని కూడా 'నీతి అయోగ్‌' పేర్కొంది. దీంతో ఇప్పుడు రామాయపట్నం పోర్టు రాజకీయ నాయకుల ప్రచారాస్త్రమైంది. కావలి సమీపంలోని రామాయపట్నం పోర్టు సాధన కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలంటూ నెల్లూరు లోక్‌సభసభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ వ్రాసారు. దుగరాజపట్నంకు పక్కనే కృష్ణపట్నం పోర్టు ఉండడం, అదీగాక…

Read more...


Page 1 of 13

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • సినీ పరిశ్రమకు... అనువైన వేదిక నెల్లూరు!
    కేసీఆర్‌ ఛీ... ఛా... అని ఛీదరించుకుని ఉమ్మేసినా కొందరు సినీ ప్రముఖులు హైదరాబాద్‌ను వదిలేది లేదంటున్నారు. ఇలాంటి వాళ్లది సినీ పరిశ్రమపై ప్రేమ కాదు! అక్కడ పోగేసిన వేలకోట్ల ఆస్తులపై ప్రేమ. అవెక్కడ పోతాయోననే బాధ. అక్కడ నుండి సినీ పరిశ్రమను…
  • ప్రాణాలు తీస్తున్న పందేలు!
    బ్రతుకులు డొల్ల... భవిష్యత్‌ గుల్ల క్రికెట్‌... ఆడేవాళ్ళకు డబ్బులు, చూసేవాళ్ళకు ఆనందం... ఈ క్రికెట్‌ ప్రపంచంలో ఆడేవాళ్ళు చూసేవాళ్ళు కాకుండా ఇంకో జాతి వుంది. అదే బెట్టింగ్‌ జాతి. క్రికెట్‌ను అందరూ ఆటగా చూస్తే ఈ బెట్టింగ్‌ జాతి మాత్రం జూదంగా…
  • నోర్లు తెరిచిన బోర్లు.. మృత్యువుకు రహదార్లు
    బోర్లు నోర్లు తెరిచాయంటే.. అవి మృత్యువుకు రహదార్లనే తెలుసుకోవాలి. నిర్లక్ష్యంగా బోర్లను తవ్వి వదిలేస్తే అవే మనపాలిట మృత్యుకూపాలవుతాయి. నీళ్ళ కోసం బోర్లు తవ్వుకుంటే, అటు నీళ్ళు రాకపోగా..ఆ బోర్ల గుంతలు చావుగుంతలుగా మారుతుంటాయి. అందుకే, బోర్లు తవ్వుకునేవారు ఎంతో అప్రమత్తంగా…
  • సిటింగ్‌లకు... కటింగ్‌ వేస్తాడా?
    రాబోయే ఎన్నికల్లో జిల్లాలోని తెలుగుదేశం పార్టీ సిటింగ్‌ ఎమ్మెల్యే లకు చంద్రబాబు తిరిగి సీట్లు ఇవ్వడనే ప్రచారం జోరుగా వుంది. ఒక్క సిటింగ్‌ స్థానాలలోనే కాదు, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల నుండి కొత్త అభ్యర్థులను రంగంలోకి దించుతారని టాక్‌!…
  • జనం మెచ్చేలా జగన్‌!
    'నాకు ఓట్లేయకుంటే నేనేసిన రోడ్ల మీద నడవొద్దు... నేనిచ్చే పింఛన్‌లు, రేషన్‌ తీసుకుంటూ నాకు ఓట్లేయరా... హైటెక్‌ సిటి నేనే కట్టించాను... హైదరాబాద్‌ను నేనే డెవలప్‌ చేసాను... కంప్యూటర్‌ కనిపెట్టింది నేనే... సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్‌ సిఇఓను చేసింది నేనే'' అని…

Newsletter