జిల్లా వార్తలు


ఇంటర్‌లో, టెన్త్‌ ఫలితాలలో గ్రేడ్‌లు చూస్తుంటాం. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ర్యాంకులు, గ్రేడ్‌లు వంటివిస్తుంటారు. గతంలో మంత్రులకు ర్యాంకులు ప్రకటించి నప్పుడు మన జిల్లా మంత్రి నారాయణ చివరి స్థానానికి పోవడం, అది వివాదం కావడం జరిగింది. మంత్రులకు మల్లే ఎమ్మెల్యేలకు కూడా ఆయన గ్రేడ్‌లు ప్రక టించారు. 70శాతం సంతృప్తి మార్కును దాటిన ఎమ్మెల్యేలకు ఆయన ఏ-1గ్రేడ్‌ను ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద తెలుగు…

Read more...

నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి బీజేపీనే నమ్ముకున్న యం.వెంకయ్యనాయుడు ఈ దేశానికి ఈరోజు ఉపరాష్ట్రపతి అయితే, జీవితాంతం కాంగ్రెస్‌ వాదిగానే వున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి నేదురుమల్లి…

Read more...

నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్ష పదవి అంటే ఎవరికైనా కత్తిమీద సాములాంటిదే! ఈ పదవిలో రాణించాలంటే అలివయ్యే పని కాదు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు మూడు పర్యాయాలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించాడు. ఆ కాలంలో ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రాజకీయంగా అనుభవం వున్నోడు కాబట్టి కష్టంగానైనా నెట్టుకొచ్చాడు. 2014 ఎన్నికలకు ముందే బీద రవిచంద్రకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. రెడ్ల డామినేషన్‌…

Read more...

ఈరోజా... రేపా... అనుకుంటూ జిల్లా తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయ కులు నాలుగేళ్ళుగా ఎదురుచూపులు చూసారు. ఏదో ఒకరోజు తమకు అదృష్టం పడుతుందని ఆశపడ్డారు. ఆ ఆశలన్నీ గల్లంతైనట్లే... ప్రభుత్వం అధికారంలోకొచ్చి నాలుగేళ్ళయ్యింది. ఇక వుండేది ఏడాది కాలమే. అది కూడా ఇక ఎన్నికల సీజన్‌. నామినేటెడ్‌ పదవులు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఉండదు. ఇక సీట్లు, అభ్యర్థులు, నోట్లు, గెలుపోటములు... ఇదే టాపిక్‌! కంభం విజయరామిరెడ్డి, వేనాటి రామచంద్రారెడ్డి,…

Read more...

రాష్ట్రంలోనే చంద్రబాబుకు మింగుడుపడని జిల్లా ఏదన్నా ఉందంటే అది నెల్లూరే! ఇక్కడ ప్రతిపక్ష వైసిపి బలంగా వుంది. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకే మెజార్టీ సీట్లొచ్చాయి. అందుకే చంద్రబాబు సీఎం అయ్యాక ఏ జిల్లా మీద లేని కసి నెల్లూరుజిల్లా ప్రజల మీద పెంచుకున్నాడు. పలు సందర్భాల్లో ఆయన ఈ కసిని బయటపెట్టుకున్నాడు కూడా! అధికారంలోకి వచ్చాక రెండేళ్ళపాటు నెల్లూరుజిల్లాపై ఆయన సవతిప్రేమనే చూపాడు. ఒక్క జాతీయ సంస్థను కాని,…

Read more...

నెల్లూరు చరిత్రను రెండు భాగాలుగా విభజిస్తే స్వాతంత్య్రానికి పూర్వం మనకు తెలిసిన రాజు మనుమసిద్ధి మహారాజు. నెల్లూరుసీమను గొప్పగా ఏలాడని పేరు. రెండో భాగంలో స్వాతంత్య్రం అనంతరం చూస్తే నెల్లూరును ఏకచత్రాధిపత్యంగా 20ఏళ్ళ పాటు ఏలిన రారాజుగా ఆనం వివేకా మనకు కనిపిస్తాడు. జిల్లా రాజకీయాలలోనే కాదు, బహుశా రాష్ట్ర రాజకీయాలలో కూడా ఇలాంటి విలక్షణ, విశిష్ట రాజకీయ లక్షణాలున్న నాయకుడు మనకు కనిపించడు. విలక్షణం అతని లక్షణం రాజకీయాలలో…

Read more...

నెల్లూరు నేల పొరల్లోనుండి ఏంటి ఏడుపు వినిపిస్తోంది... నెల్లూరు వీధుల్లో ఎందుకీ రోదనలు... స్వర్ణాల చెరువు ఎందుకో విషాదంతో కనిపిస్తుంది... తల్పగిరి రంగనాథస్వామి కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి... ఇరుకళలమ్మ ఎందుకని అంతగా గుక్కపెట్టి ఏడుస్తోంది... సంతపేట చర్చిలోని ఏసుప్రభువు ఎందుకు విలపిస్తున్నాడు... దేవుళ్ళంటే సరే... మరి ఈ అవ్వలూ, తాతలేంటి అలా దిగులుగా వున్నారు, ఈ చిన్నారులేంటి వెక్కి వెక్కి ఏడుస్తున్నారు.. అసలు నెల్లూరే శోకవనంగా మారింది... ఏమైంది, ఎందుకిలా…

Read more...


వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వుండే జిల్లాల్లో నెల్లూరు ఒకటి. ఈ జిల్లాలో వైసిపి టిక్కెట్లకు డిమాండ్‌ వుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో సిటింగ్‌ ఎమ్మెల్యేలున్నారు. మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లున్నారు. కొన్ని నియోజకవర్గాల టిక్కెట్ల కోసం సీనియర్‌ నాయకులతో పాటు కొత్తగా పార్టీలో చేరుతారనే ప్రచారం వున్న నాయకులు కూడా పోటీ పడే అవకాశం వుంది. భిన్నంగా టీడీపీ పరిస్థితి వైసిపిలో ఈ పరిస్థితి వుంటే టీడీపీ మాత్రం అందుకు…

Read more...

ఇది నిజంగా ఆశ్చర్యం గొలిపే పరిణామం. నెల్లూరుజిల్లాలో ''ఆనం'' రాజకీయ ప్రస్థానంలో ఇదో అనూహ్య మజిలి. తెలుగుదేశం ఆ తరువాత కాంగ్రెస్‌ మళ్ళీ తెలుగుదేశం ప్రస్తుతం వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ. జిల్లాలో 'ఆనం' అంటే బలమైన పేరుంది. ఆనం వర్గం అంటూ వారికి ప్రతిచోటా ఓ బృందం ఉంది. ముఖ్యంగా నెల్లూరు నగరాన్ని తన హస్త గతం చేసుకుని పాలించిన ఘనత ఆనం వివేకా నందరెడ్డిది. అన్న నగర రాజకీయాలతో కథ…

Read more...


Page 1 of 34

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

 • ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న రియల్‌
  వై.యస్‌.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నెల్లూరుజిల్లాలో రియల్‌ మార్కెట్‌ పడిపోయింది. ఆ తర్వాత కూడా రియల్‌ రంగానికి అన్నీ ఎదురుదెబ్బలే! వై.యస్‌. మరణంతో జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి కుంటుపడడం, ఆ తర్వాత వచ్చిన సీఎంల పాలనలో వేగం లేకపోవడంతో రియల్‌ మార్కెట్‌లో ప్రతిష్టంభన ఏర్పడింది.…
 • మేజర్‌లు... మున్సిపాల్టీలయ్యేనా?
  నెల్లూరుజిల్లాలో కొత్త మున్సిపాల్టీల ఏర్పాటులో కదలిక వచ్చినట్లుగా తెలు స్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పట్టణీకరణలో భాగంగా పలు మేజర్‌ పంచాయితీలను మున్సిపాల్టీలుగా మార్పు చేయాలనుకుంది. ఈమేరకు మున్సిపాల్టీలుగా మార్చగల పంచాయితీ పేర్లను ప్రతిపాదించాలని కలెక్టర్లను ఆదేశించడం జరిగింది. నెల్లూరుజిల్లా కలెక్టర్‌ ఛైర్మెన్‌గా…
 • నానుతున్న నారాయణ
  చాలాకాలంగా మంత్రి నారాయణ పేరు జిల్లాలో నానుతుంది. వచ్చే ఎన్ని కల్లో ఆయన పోటీ చేస్తాడనే ఊహాగా నాలు వినిపిస్తున్నాయి. పలుసార్లు ఆయన తాను పోటీ చేయనని చెప్పినప్పటికీ ఆ ప్రచారం మాత్రం ఆగడం లేదు. మొదటినుండి నెల్లూరు నగరం నుండి…
 • వెంకటగిరి... నా ఊపిరి!
  నెల్లూరుజిల్లా రాజకీయ చరిత్రలో గుర్తుండిపోయే నాయకుడు స్వర్గీయ నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి. ఒకే జెండాను, ఒకే అజెండాను, ఒకే సిద్ధాంతాన్ని, ఒకే రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటే సామాన్యులు సైతం అత్యున్నత స్థానాలకు ఎదుగుతారనడానికి రెండు ఉదాహరణలు ఈ జిల్లా నుండే వున్నాయి. తొలినుండి…
 • అయోమయంలో ఆనం
  నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం…

Newsletter