రాష్ట్రీయ వార్తలు


విభజన హామీలు అమలు చేయాలంటూ రాష్ట్రంలో ఆందోళనలు తీవ్రతరమవుతున్న తరుణంలో రామాయపట్నం పోర్టు అంశం మళ్ళీ తెరమీదకొచ్చింది. విభజన హామీలలో నెల్లూరు జిల్లా వాకాడు మండలంలోని దుగరాజపట్నం పోర్టు ఒకటి. యూపిఏ ప్రభుత్వం చివరి ఘడియల్లో ఈ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని అప్పటి తిరుపతి ఎంపీ చింతా మోహన్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత రక్షణ పరంగా 'ఇస్రో' అభ్యంతరాలు, పులికాట్‌ సరస్సు పర్యావరణానికి…

Read more...

ఆయన వేగంగా నడుస్తాడు... ఆయన వేగంగా పని చేస్తాడు... ఆయన కదలికలు వేగంగా వుంటాయి. ఆయన ఆలోచనలు వేగంగా వుంటాయి. ఏపిని అన్ని రంగాలలో నెంబర్‌వన్‌లో వుంచాలన్నది ఆయన తాపత్రయం. ఏపిని ఆయన ఎక్కడికో తీసుకుపోవా లనుకుంటాడు... కాని ఈ రాష్ట్రం అక్కడిదాకా పోదు... ఇక్కడే వుంటుంది. కాబట్టే ఈ రాష్ట్రం అభివృద్ధిలో వెనుక బడిపోయింది. ఆయన వేగంగా ముందుకెళ్ళబట్టే దేశంలోనే ధనిక సీఎంల జాబితాలో నెంబర్‌ వన్‌ ర్యాంకును…

Read more...

రాష్ట్ర రాజకీయాలలో చంద్ర బాబుకు అవసరమైనప్పుడు మాత్రమే తెరమీదకొస్తాడని పేరున్న పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి సరికొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ స్క్రీన్‌ప్లేతో తెరమీద కొచ్చాడు. దీనిపేరు జాయింట్‌ యాక్షన్‌ కమిటి! తెలంగాణ ఉద్యమ సమయంలో జేఏసీల పాత్రేమిటో చూసాం. తెలం గాణ జేఏసీ నాయకుడు కోదండరామ్‌ రాష్ట్రసాధన లక్ష్యంగా పోరాడితే సమై క్యాంధ్ర జేఏసీ నాయకుడు అశోక్‌బాబు ఉద్యమాన్నే తాకట్టుపెట్టడం చూసాం. ప్రత్యేకహోదా కోసం, విభజన హామీల అమలు కోసం…

Read more...

ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలపై పార్లమెంటులో ఎవరి నాటకాలు వాళ్లాడుతున్నారు. ప్రత్యేకహోదాపై ఎవరి పిల్లిమొగ్గలు వాళ్లేస్తున్నారు. ఒక పార్టీ వాళ్ళు పార్లమెంటు బయట పగటి వేషాలేస్తుంటే.. పార్టీ పెట్టి కూడా ఎన్నికల్లో పోటీ చేయని నటనాయకుడొకరు జేఏసీ అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఇలాంటి పగటి వేషాలకు, ఇట్లాంటి జేఏసీ యాక్షన్‌లకు కేంద్రం తలవంచుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ తల దించుతాడా...? టీడీపీ, పవన్‌కళ్యాణ్‌ రాజకీయ డ్రామాలకు చెక్‌పెడుతూ ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష…

Read more...

నెల్లూరు - తడ మధ్య జాతీయ రహదారి నిర్వహణ అధ్వాన్నంగా మారు తోంది. కొన్నేళ్ళ క్రితం వరకు కూడా నెల్లూరు - తడ మధ్యే జాతీయ రహదారి నిర్వహణ ఎంతో బాగుండేది. ఎక్కడ రోడ్డు గుంతలు పడినా, దెబ్బతిన్నా అప్పటి కప్పుడు బాగుచేస్తుండేవాళ్ళు. కాని, గత కొంతకాలంగా రహదారి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదు. నెల్లూరు - సూళ్లూరుపేటల మధ్య రోడ్డు చాలాచోట్ల దెబ్బతింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంతో…

Read more...

ఒక ఎమ్మార్వో పాస్‌బుక్‌లు ఇవ్వడం కోసం రైతుల నుండి లంచం తీసుకుంటూ ఏసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు... అతనికి ఉద్యోగం పోయింది. పదేళ్ళ సర్వీసు పోయింది. రావాల్సిన బెనిఫిట్స్‌ పోయాయి. అప్పటిదాకా సంపాదించిన అక్రమ ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకుంది. జీతం లేక, డబ్బులొచ్చే మార్గం లేక కొడుకు చదువు ఆగింది. కూతురి పెళ్ళి సంబంధం రద్దయ్యింది. కొడుకు చేసిన పనికి బజారులో పరువు పోవడంతో తల్లిదండ్రులు మంచం పట్టారు. భార్య…

Read more...


మీరు ప్రత్యేకహోదా ఇవ్వలేమన్నారు... మీరు ఇస్తామన్న ప్రత్యేకప్యాకేజీ నాకు చాలనుకున్నాను... దుగరాజపట్నం పోర్టు కుదరదన్నారు... అది నాకు సంబంధించిన పనికాదు కదా సరేనన్నాను. రాజధాని నిర్మాణానికి నిధు లిస్తామన్నారు... నేను సింగపూర్‌ లాంటి రాజధాని కట్టుకుంటుంటే దానికి నిధులివ్వకుండా మీరు చంబల్‌పూర్‌ లాంటి పట్టణాన్ని కట్టుకోమన్నట్లుగా ముష్టి విదిలిస్తున్నారు. అయినా సర్దుకున్నాను. పోలవరం ప్రాజెక్ట్‌పై నేను పెంచిన అంచనాలను ఓకే చేయకుండా పాత అంచనాలతోనే పనులు చేసి పెట్టాలన్నారు. ఇక్కడా…

Read more...


విమానాన్ని కనిపెట్టకపోయినా ఈ ప్రపంచం ఆగదు... రాకెట్లను పైకి పంపక పోయినా ఈ ప్రపంచానికేమీ కాదు. చంద్రబాబు కంప్యూటర్లను కనిపెట్టకపోయినా, హైటెక్‌ సిటీని కట్టించకపోయినా ఈ సమాజం ఆగిపోదు. కాని రైతులంతా ఒక్క సంవత్సరం పంట వేయకపోయినా ఈ ప్రపంచం ఆకలితో అల్లాడిపోతుంది. అలాంటి రైతుకు ఈ ప్రభుత్వాలు ఏమిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? వ్యవసాయం అన్నది పండుగ అనే స్థాయి నుండి దండగ అనే స్థాయికి దిగజా రింది. సేద్యం…

Read more...


పల్లె హృదయాలను తాకుతూ, పల్లె వాసనలు పీలుస్తూ, పల్లెవాసుల ఆత్మీయ పలకరింపుతో పులకరిస్తూ వైకాపా అధినేత వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర నెల్లూరు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. అసలు అతను ఏం చేస్తున్నాడు? ఏ లక్ష్యంతో చేస్తున్నాడు? ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాడు? ఎవరి బాగు కోసం ఈ వింత చేష్టలు చేస్తున్నాడు? ప్రభుత్వాన్ని వదిలేసి ప్రతిపక్షం మీద అది కూడా ఒక్కరోజు కూడా అధికారంలో లేని పార్టీ మీద విమ…

Read more...


Page 1 of 55

newsbottomad

ఎక్కువగా చదివిన వార్తలు

  • నెల్లూరులో పోస్టింగా? వద్దంటే వద్దు!
    ఒకప్పుడు నెల్లూరులో పోస్టింగ్‌ అంటే ఎవరైనా ఎగిరి గంతేసేవారు. పైరవీలు చేసుకుని మరీ ఇక్కడకు పోస్టింగ్‌ చేయించుకుంటుంటారు. పోలీసు శాఖలో వారికి అయితే నెల్లూరులో పనిచేయడం చాలా ఇష్టం. ఇక్కడ నుండి కదలాలంటే కష్టం. ఇక్కడ టెర్రరిజం లేదు, రౌడీయిజం లేదు,…
  • వేగమందుకున్న ప్రయాణం
    సంగం వద్ద కొండల మధ్యలో నుండి వేసిన కొత్త రహదారి ప్రయాణీకులకు గమ్మత్తుగా వుంది. ఈ కొండ రహదారితో ముంబై జాతీయ రహదారిపై వాహన దారులకు ప్రయాణం చాలా సులభంగా అనిపిస్తోంది. నెల్లూరు-ఆత్మకూరుల మధ్య ముంబై రహదారిని సిమెంట్‌ రోడ్డుగా మార్చడం…
  • కేడర్‌ని... కదనరంగంవైపు నడిపిస్తున్న జగన్‌
    నాయకుడంటే ఓ నమ్మకం... నాయకుడంటే ఓ భరోసా... నాయకు డంటే ఓ ధైర్యం. తన పార్టీలో లీడర్లకు, తన పార్టీ కేడర్‌కు అలాంటి నమ్మకాన్ని, అలాంటి ధైర్యాన్ని కల్పించడంలో విజయం సాధించాడు వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి! నెల్లూరుజిల్లాలో వై.యస్‌.జగన్మో హన్‌రెడ్డి చేపట్టిన…
  • అజీజా... నిన్నొదలా...!
    నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ వివాదా లతో సహజీవనం చేస్తున్నట్లుగా వుంది అది వ్యాపారంలోనైనా... ఇటు రాజకీయాలలోనైనా! అజీజ్‌ మేయర్‌ అయ్యింది మొదలు నెల్లూరు కార్పొరేషన్‌లో ఎన్నో వివాదాలు చూసాం. ఏ కమిషనర్‌తోనూ ఆయనకు పడేది కాదు. ఇలా పడకనే గత…
  • ఎవరెవరెక్కడ?
    రాష్ట్రంలోనే వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న జిల్లాలలో నెల్లూరు అగ్రస్థానంలో ఉంటుంది. బలమైన రాజకీయ కుటుంబాలన్నీ తెలుగుదేశం పార్టీలో వున్నప్పటికీ ఈ జిల్లాలో ప్రజలు మాత్రం వైకాపాకే వెన్నుదన్నుగా వున్నారు. 2014 ఎన్నికల్లో ఈ జిల్లా ప్రజలు వైకాపాకు జైకొట్టారు. రెండు…

Newsletter