Print this page
26 January 2018 Written by 

అతిలోక సుందరి పెదాలు వాచిపోయాయి

шаблоны RocketTheme
Форум вебмастеров

srideve

అతిలోక సుందరి శ్రీదేవి పెదవులు ఉబ్బిపోయి ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు బాలీవుడ్ జనాలు. ఇంతకీ శ్రీదేవి పెదవులను కొరికింది ఎవరు ? అన్న చర్చ సాగుతోంది. ఇటీవల ముంబై లో జరిగిన ఓ ఫంక్షన్ లో శ్రీదేవి పాల్గొంది. ఆ సమయంలో శ్రీదేవి పెదవులను చూసి షాక్ అయ్యారు. శ్రీదేవి పెదాలను గండు చీమ ఏమైనా కుట్టిందా ? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందరి డౌట్ ఎలా ఉన్నప్పటికీ శ్రీదేవి చెబుతున్న మాటలు మాత్రం మరీ విచిత్రంగా ఉన్నాయి.
ఇంతకీ శ్రీదేవి చెబుతున్నది ఏంటో తెలుసా పవర్ యోగ తో పాటుగా టెన్నిస్ కూడా ఆడతాను అందుకే మొహం వాచింది అలాగే పెదాలు కూడా అంటూ సెలవిచ్చింది . పవర్ యోగ చేస్తే..... టెన్నిస్ ఆడితే పెదాలు ఉబ్బడం ఏంటో మరి .



Lawyer

Sub Editor, Internet Edition , Lawyer Telugu Weekly

Website: www.lawyerteluguweekly.com