Home Authors Posts by admin

admin

565 POSTS 0 COMMENTS

ఆత్మకూరు నుండే ఆనం

''ఈ గట్టునుంటావా... నాగన్న ఆ గట్టునుంటావా'' అన్న పాటలో మాదిరిగా నిన్నటి వరకు తన రాజకీయ పయనం ఎటువైపు అన్నది తేల్చుకోకుండా వున్న ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది....

బంధం బలపడినట్లే!

భారత రాజకీయాలలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటుంటాయి. బద్ధశత్రువులు ఏకం అవుతుంటారు, స్నేహితులు విడిపోతుంటారు. గత మూడు దశాబ్దాల కాలంలోనే ఎన్నో విచిత్ర రాజకీయ బంధాలను చూసాం. కాంగ్రెస్‌తో కమ్యూనిష్టులు కలవడం చూసాం......

ఎయిర్ టెల్ కాదిది… ఎయిర్‌ హెల్‌

అప్పారావు ఆఫీసుకు బయల్దేరాడు. అప్పటికే టైం 10 గంటలు. ఆఫీసుకు పోవాలంటే ఇంకా అరగంట పడుతుంది. బాగా లేటయ్యింది. బాస్‌ ఏమంటాడో ఏమో అనుకుంటూ బైక్‌లో రయ్‌న వస్తున్నాడు. అంతలో ఫోన్‌... నెంబర్‌...

లోక్‌సభ వద్దు.. అసెంబ్లీనే ముద్దు

నెల్లూరు లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని వెదకడం తెలుగుదేశం అధిష్టానానికి పెద్ద పనిగా మారింది. 1985 నుండి ఈ లోక్‌సభ ట్రాక్‌ రికార్డు చూస్తే ఏ నాయకుడికైనా టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుండి పోటీ...

అయోమయంలో ఆనం

నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఇటీవలే ఆనం...

బొక్కబోర్లా పడ్డ బాబు

'అనువుగాని చోట అధిక ప్రసంగం పనికిరాదు' అని పెద్దలు ఒక సామెత చెప్పారు. తెలుగుదేశం నాయకులకు ఇది సరిగ్గా సరిపోతుందేమో! వీళ్ళకు సంబంధం లేని కర్నాటక ఎన్నికల్లో అతిగా జోక్యం చేసుకుని, అనవసరంగా...

షా అరాచక రాజకీయానికి షాకిచ్చిన సుప్రీమ్

కర్ణాటకలో విజయం అంచులదాకా వచ్చి నిలిచిపోయిన బిజెపి నడుపుతున్న కాంపు రాజకీయాలకు సుప్రీమ్ కోర్ట్ పెద్ద షాకిచ్చింది. కోర్టులు అప్పుడప్పుడు ఇస్తున్న ఇలాటి తీర్పులవల్లే భారతదేశం లో ఇంకా ప్రజాస్వామ్యం బతికుందనిపిస్తుంది .తీర్పు...

దేవుడితో దాగుడుమూతలు!

తిరుమల తిరుపతి దేవస్థానం... ప్రపంచంలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. హిందువులకు ప్రధాన ఆథ్యాత్మిక కేంద్రం. ఆథ్యాత్మికతలోనే కాదు, ఆలయ ఆదాయంలోనూ అగ్రస్థానంలో వున్న శ్రీవారి నిలయం. ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు వస్తుం టారు....

ఫ్రంట్‌… మరో స్టంట్‌!

శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ సూత్రం ప్రాతిపదిక మీదే భారత రాజకీయాలు నడుస్తుంటాయి. కత్తులు దూసుకున్న పార్టీలు ఒకటవుతుం టాయి. కౌగిలించుకొన్న పార్టీలు విడిపోతుంటాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సిద్ధాంతం ప్రాతిపదిక...

ఆనం ఆగ్రహం వెనుక.. మర్మమేమిటో…?

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి... నెల్లూరుజిల్లా పొలిటికల్‌ ఎపిసోడ్‌లో ఇప్పుడు మార్మో గుతున్న పేరు. ఈ మధ్యంతా ఆయన తెలుగుదేశాన్ని వీడి వైసిపిలో చేరనున్నాడనే దానిపై టాపిక్‌ నడిచింది. పార్టీలో బలమైన నాయకుడు, ఒక...

ePaper

22nd March

3,583FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
few clouds
23.5 ° C
23.5 °
23.5 °
92 %
2.9kmh
12 %
Sun
24 °
Mon
37 °
Tue
37 °
Wed
38 °
Thu
39 °