admin
గూడూరు వైసిపి సీటొస్తే లక్కీ ఛాన్స్!
నెల్లూరుజిల్లాలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలంగా వున్న నియోజకవర్గా లలో గూడూరు మొదటి స్థానంలో వుంది. ఉండాల్సి నోళ్లంతా ఇక్కడ వైసిపిలోనే వున్నారు. నల్లపరెడ్లు, నేదురుమల్లి కుటుంబం వైసిపిలోనే వుంది. ఆనం కుటుంబానికి...
లోక్‌సభ బరిలో… మేకపా(పో)టి లేనట్లే!
నెల్లూరు పార్లమెంటు స్థానం నుండి వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఈసారి మేకపాటి రాజ మోహన్‌రెడ్డి పోటీకి దిగడం లేదని విశ్వసనీయ సమాచారం. పార్టీ సీనియర్‌గా ఈసారి కూడా మీరే పోటీ చేయాలని మేకపాటి...
ఇది వందేళ్ళ ప్రాభవం… ఇక రానున్నది వైభవం!
దేశభక్తితో, సమాజసేవానురక్తితో సుమారు నూరేళ్ళ క్రితం ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధురాలు పొణకా కనకమ్మగారు నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయాన్ని స్థాపించారు. బాలికలకు విద్య నేర్పడం ద్వారా వారి కుటుంబాలు, తద్వారా సమాజం చైతన్యవంతమవుతుందనే సదాశయంతో...
అసెంబ్లీలో వై.యస్., రోశయ్యలను చూసి బాబు షాక్
పాతిక ప్రపంచ మేటి నగరాలను మిక్సీలో వేసి తిప్పి తీస్తే వచ్చిన అమరా వతి నగరం. ఉండవల్లిలోని హైటెక్‌రత్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం. సాయంత్రం 6గంటలైంది. అక్కడ కొం దరు వైద్యులతో పాటు...
వీళ్ళేనా ప్రజాస్వామ్య పరిరక్షకులు?
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ప్రధాని నరేంద్ర మోడీ నియంతగా వ్యవహ రిస్తున్నారని, రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, మోడీని గద్దె దించి దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ ఔన్నత్యాన్ని, రాజ్యాంగ సంస్థల పవిత్రతను...
విడగొడదాం… పడగొడదాం..!
తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబే ఏరికోరి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా భవిష్యత్‌లో చంద్రబాబు అవసరం వుండొచ్చనే ముందుచూపుతో ఆయనతో కలిసి ముందుకుపోవడం, బొక్కబోర్లా పడడం జరిగింది.
చంద్రబాబుతో పొత్తు...
బాబును కలవరపెడుతున్న… నెల్లూరు తమ్ముళ్ళు…
చంద్రబాబుకు నెల్లూరుజిల్లా అంటే భలే కోపం. 2014 ఎన్నికల్లో రెండు లోక్‌సభ సీట్లు, 7 అసెంబ్లీ సీట్లు వైసిపికే వెళ్ళాయి. ఆ కోపం నిన్న మొన్నటి దాకా కూడా ఆయనలో వుండింది.
ఈ ఎలక్షన్లకే...
గెలుపే లక్ష్యంగా… కసరత్తు మొదలుపెట్టిన జగన్
తెలిసో తెలియకో వేసిన తప్పటడుగులు 2014లో జగన్‌ను గెలవ కుండా చేశాయి. సరే, జరిగిందంతా మంచికే అని ఓ కవి పాటలో వ్రాసినట్లు ఈ ఐదేళ్ళ పరిణామాలు చూస్తే 2014లో జగన్ ఓడిపోవడమే...
బరిలో కృష్ణయ్య.. వ్యతిరేకిస్తున్న లక్ష్మయ్య..!
మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య 2004 ఎన్నికల్లో ఆత్మకూరు నుండి ఓడిపోయింది మొదలు.. రాజకీయాలకు చాలా దూరంగా వుంటూ తన వ్యాపారాలు తాను చేసుకుంటూ వచ్చాడు. మధ్యలో రాజకీయాల ఊసే ఎత్తలేదు. కాని, ఇప్పుడు...