Home Blog

20.07.2018 e-paper

13-07-18 e-paper

''వన్‌ నేషన్‌ - వన్‌ ఎలక్షన్‌'' కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గత కొంతకాలంగా భుజాలకెత్తుకున్న నినాదం. జమిలి ఎన్నికల వల్ల ఏ పార్టీ లాభపడుతుంది, ఏ పార్టీ నష్టపోతుంది అన్నది అప్రస్తుతం. కాని, దేశ ఆర్ధిక వ్యవస్థకు మాత్రం నష్టం తగ్గుతుంది. భారం తగ్గుతుంది. అధికార యంత్రాంగానికి ప్రయాస తగ్గుతుంది. ఎలక్షన్‌ వాతావరణం అంతా...
ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డినే లక్ష్యంగా చేసుకోండి... కాంగ్రెస్‌ నాయకులకు రాహుల్‌గాంధీ చేసిన సూచన ఇది. ఏపిలో మనకు వైకాపానే ప్రధాన శత్రువు. రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పరిశీలకుడిగా వచ్చిన ఊమెన్‌చాందీ ఉక్రోషమిది. రాజకీయాలలో విలువలు పాటించేవాళ్ళయినా, లేదా ప్రజల తరపున పోరాడేవాళ్ళయినా, అదీ కాదు అధికారమే లక్ష్యంగా పెట్టుకున్నోళ్ళయినా అధికారంలో వున్న పార్టీని టార్గెట్‌ చేస్తారు. అధికార పార్టీపైనే...
వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో గెలవాలంటే కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు... ప్లేయర్లు కూడా సమర్ధవంతంగా ఆడాలి. టీమ్‌ శక్తిసామర్ధ్యాల మీదే గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. కెప్టెన్‌ ఒక్కడే ఆడి టీమ్‌ను గెలిపించలేడు. వైసిపి అనే టీమ్‌కు వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి కెప్టెన్‌ లాంటోడు. 2014 ఎన్నికల్లో జట్టులోని మిగతా సభ్యులతో పనిలేదు... నేనొక్కడినే ఆడి జట్టును ఒంటి...
అసెంబ్లీలోకి అడుగుపెట్టి 'సముద్రం' సినిమాలో తనికెళ్ళ భరణిలాగా 'అధ్యక్షా' అనాలనే కోరిక చాలామంది రాజకీయ నాయకులకుంటుంది. దానిని నెరవేర్చుకోగలిగిన వాళ్ళు కొందరే! అలాంటి కోరిక బలంగా వున్నోళ్ళలో మన మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఒకడు. ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చిన అజీజ్‌, ఆ తర్వాత కాలంలో వైసిపిలో చేరడం తెలిసిందే! వైసిపిలో వున్నప్పుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి...
మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది. ఆనం పార్టీలోకి వస్తే వర్గ విభేదాలొస్తాయని, ఆయన రావడం మేకపాటి వర్గీయులకు ఇష్టం లేదని రకరకాల...
ఇది అపురూప ఘట్టం. అరుదైన సన్నివేశం, అపూర్వమైన దృశ్యం, నెల్లూరు జిల్లాలోనే కాకుండా, దేశంలో పలుచోట్ల తన సేవా పరిమళాలను వెదజల్లుతున్న ప్రముఖ దాత, రాజ్యసభ సభ్యుడు, విపిఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్మెన్‌, విపిఆర్‌ సంస్థల అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ''నాటా'' నాల్గవ ద్వైవార్షిక వేడుకలలో ''జీవిత సాఫల్య పురస్కారాన్ని'' అందుకున్న...
దురదృష్టం వెంటాడుతున్నప్పుడు..కర్ర కూడా పామై కరుస్తుందని సామెత. ఒక్కోసారి అంతే. సరదాగా ఏ సాహసమో చేయాలని ప్రయత్నిస్తే చివరికది ప్రాణాలమీదికి వస్తుంటుంది. అదృష్టం బావుంటే బతికి బట్టకడతాం.. లేకుంటే లేదు. ఇలాంటి ఘటనలు ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా నిత్యం బోలెడు జరుగుతూనేవుంటాయి. అయితే, థాయ్‌లో ఇటీవల జరిగిన ఘటన మాత్రం వళ్ళు గగుర్పొడిచేంత ఆందోళన...
పొలిటికల్‌ గేమ్‌లో అధికారులు అప్పుడప్పుడూ పావులుగా మారుతుంటారు. 'కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం' అనే సామెతకు అధికారులు అద్దినట్లు సరిపోతుంటారు. అధికారంలో వున్న నాయకుల మాటలు వింటే ప్రతిపక్ష నాయకులు తూర్పారబడతారు, వినకపోతే అధికారపార్టీ నాయకులు కక్షగట్టి అప్రాధాన్యత ప్రాంతాలకు బదిలీలు చేయడం వంటివి చేస్తుంటారు. రాష్ట్ర రాజకీయాలలో అధికారుల పరిస్థితి...

ePaper

20.07.2018 e-paper

3,555FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
broken clouds
30.7 ° C
30.7 °
30.7 °
54 %
8.3kmh
76 %
Thu
30 °
Fri
35 °
Sat
35 °
Sun
38 °
Mon
35 °