Home Blog
2004, 2009... రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్‌ సారధ్యంలోని యూపిఏ అధికారంలోకి రాగలిగిందంటే కారణం డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఏ.పి నుండి ఆ రెండుసార్లు కాంగ్రెస్‌కు అత్యధిక లోక్‌సభ సీట్లను అందివ్వబట్టే! కేంద్రంలో కాంగ్రెస్‌ను నిలబెట్టడమేకాక రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రెండుసార్లు అధికారంలోకి తెచ్చిన ఘనత వై.యస్‌.ది. అలాంటి వై.యస్‌. కుటుంబానికి కాంగ్రెస్‌ ఏం చేసింది. వై.యస్‌. మరణా...
'ఫ్లడ్‌ లైట్ల వెలుగులో దాగుడుమూతలు ఆడు తున్నాం...' అత్తారింటికి దారేది సినిమాలో హీరో పవన్‌కళ్యాణ్‌ డైలాగ్‌ ఇది. రాజకీయాలలో కూడా ఇలాంటి దాగుడు మూతల ఆటలు కొనసాగుతుం టాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి రెండు జాతీయ పార్టీలు, మూడు ప్రాంతీయ పార్టీల మధ్య ఇలాంటి ఫ్లడ్‌లైట్‌ దాగుడు మూతల ఆటలే జరుగుతున్నాయి. తెలుగుదేశం...
నెల్లూరు లోక్‌సభ, నెల్లూరురూరల్‌, ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు... ఈ మూడింటికి ఇన్‌ఛార్జ్‌ ఆదాల ప్రభాకర్‌ రెడ్డి. నెల్లూరు పార్లమెంట్‌ ఇన్‌ఛార్జ్‌గా ఎంతవరకు పోరాడాలో అంతవరకు పోరాడుతున్నాడు. ఇప్పటివరకు నెల్లూరురూరల్‌ ఇన్‌ఛార్జ్‌గా తనదైన శైలిలో పనిచేసాడు. రూరల్‌ ప్రజలకు అందుబాటులో వుండడమేకాక తాను లేకపోయినా రూరల్‌లో కార్యక్రమాలు కొనసాగేలా తన ప్రతినిధిగా విజయ డెయిరీ ఛైర్మెన్‌...
కులం కంటే గుణం గొప్పది. మతం కంటే మానవత్వం ఉన్నతమైనది. ఒక కులానికి చెందిన వ్యక్తి ఆర్ధిక దుస్థితిలో వుంటే ఆ కులానికి చెందిన వాళ్ళే వచ్చి సాయం చేయరు. గుణం గొప్పగా వున్న వ్యక్తి ఏ కులంవాడైనా ఆదుకుంటాడు. రోడ్డు మీద ప్రమాదం జరిగి ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో వుంటే అతని...
కర్నాటక రాజధాని గ్రీన్‌సిటి బెంగుళూరు. సచివాలయంలోని తన ఛాంబర్‌కు అప్పుడే వచ్చాడు ముఖ్య మంత్రి కుమారస్వామి. ఆయన కుర్చీలో కూర్చోగానే ఫోన్‌ మోగింది. ఆయన ఫోన్‌ ఎత్తాడు. ఏం కుమారస్వామి, ఆఫీసుకు వచ్చావా? అని అవతలి కంఠం ప్రశ్నిం చింది. ఆ గొంతు వినగానే కుమారస్వామి టక్కున నిలబడి ఫోన్‌లోనే నమస్తే పెడుతూ... వచ్చానమ్మా,...
ఈమధ్య దేశంలోనే అత్యంత కాలుష్య నగరాలను ప్రకటించగా... అందులో నెల్లూరు నగరం ఉండడం నెల్లూరీయులను బాగా నిరాశకు గురిచేసింది. నెల్లూరు రోడ్లు, రోడ్లపై దుమ్ము, పెరిగిన వాహనాల కాలుష్యం నెల్లూరును కాలుష్యపు నగరాల జాబితాలో చేర్చాయి. అయితే నెల్లూరును చెత్త నగరం లెక్కలో వేసినా... నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌ మాత్రం స్వచ్ఛత రైల్వేస్టేషన్‌లలో దేశంలోనే...
ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందన్నట్లుగా రాపూరు పోలీసుస్టేషన్‌పై దళితుల దాడి వెంకటగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇది రాష్ట్ర స్థాయి ప్రచారాంశంగా తయారైంది. ఓ పక్క దళిత సంఘాల నాయకులు రోజుకొకరొస్తు న్నారు. పోలీసు శాఖపై దుమ్మెత్తిపోసి పోతున్నారు. మరోపక్క పోలీసు శాఖకు కూడా ఇది సవాలే! పోలీసు సంఘాల...
చచ్చిపోయాక కూడా కొందరి ఆత్మలు తమకు ఇష్టమైన వారి చుట్టూ, లేదా ఇష్టమైన ప్రదేశాల చుట్టూ తిరుగుతుంటాయంటారు. కొందరు మనుషులకు బ్రతికుండగానే వారి మనసు ఇష్టమైన ప్రాంతాల చుట్టే తిరుగుతూ వుంటుంది. ఈ కోవలోకి చెందిన అధికారే మువ్వా రామలింగం! ఈ జిల్లాలో పనిచేసిన అధికారులందరినీ ఒక జాబితాగా చేసి అందులో అత్యంత వివాదాస్పద అధికారులతో...
మనిషి బతికేందుకు ఆహారం తప్పనిసరి. అయితే, ఇప్పుడు వస్తున్న కల్తీ ఆహారం తింటూ ఉంటే.. ఇక బతుకే సరి. ఎప్పుడు ఏ జబ్బుతో ఈ జీవితప్రయాణం ఆగిపోతుందో తెలియని పరిస్థితి. చుట్టూ వాతావరణ కాలుష్యం, ఎటు చూసినా కల్తీదే రాజ్యం. మంచి ఆహారం ఆరోగ్యానికి తరగని సిరి. అలాంటి స్వచ్ఛమైన ఆహారం ఇప్పుడు కలికానికి...
ఒక శకం ముగిసింది. లోకం శోకమైంది. ఒక గొంతు మూగబోయింది. ఒక స్వాప్నికుడి స్వప్నం ఆగిపోయింది. భరతమాతకు గర్భశోకం మిగిలింది. భారతావనిపై ప్రతి కన్ను చెమ్మగిల్లింది. భారత రాజకీయాలలో విలువలకు నిలువెత్తు రూపమై నిలిచి, భారతదేశాన్ని ఆధునిక బాట పట్టించి నడిపించిన మహాఋషి, మహోన్నత నాయకుడు, మాజీ ప్రధాని భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి...

ePaper

17.08.2018 e-paper

3,572FansLike

EDITOR PICKS

వాతావరణం

Nellore
overcast clouds
30.8 ° C
30.8 °
30.8 °
55 %
9.1kmh
88 %
Sun
29 °
Mon
35 °
Tue
37 °
Wed
38 °
Thu
35 °