Home నెల్లూరులో నేడు 3న ఇస్కాన్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

3న ఇస్కాన్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

నెల్లూరు ఇస్కాన్‌ సిటిలోని అంతర్జాతీయ శ్రీకష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్‌) మందిరంలో సెప్టెంబర్‌ నెల 3వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు శ్రీ కష్ణాష్టమి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 3వ తేదీ శ్రీ రాధాకష్ణుల అభిషేక మహోత్సవం, భజన కీర్తనలు, ఊయలలో బాలకష్ణుడు, విజేతలకు బహుమతులు ప్రదానం, శుకదేవస్వామి ప్రవచనము, శ్రీ రాధాకష్ణుల అభిషేక మహోత్సవం, మహా హారతి, 108 వంటకముల నివేదన, శ్రీకృష్ణ జన్మాష్టమి మహాప్రసాద వితరణ జరుగుతుందన్నారు. 4వ తేది వివిధ పూజలు, కీర్తనలు, అభిషేకాలు, నందనోత్సవ విందు భోజనాలు నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here