Home నెల్లూరులో నేడు సెలవులో కలెక్టర్‌

సెలవులో కలెక్టర్‌

జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు 15రోజులు సెలవులో వున్నారు. ఇటీవల ఆయనకు రెండో బిడ్డ జన్మించడంతో లీవ్‌ పెట్టారు. ఈ నెల 16వ తేదీ మళ్ళీ విధులలో చేరతారు. అప్పటి వరకు జాయింట్‌ కలెక్టర్‌ వెట్రిసెల్వీ ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్‌గా వ్యవహరిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here