Home సినిమా వార్తలు వర్మ సినిమాకి ట్రాఫిక్ దెబ్బ

వర్మ సినిమాకి ట్రాఫిక్ దెబ్బ

‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ అంటు ఓ బూతు వీడియో తీసాడు దర్శకుడు రామ్ గోపాల్. ఈ రోజు ఆ వీడియో రిలీజ్. అయితే నెట్ లో ఆ వీడియోకి వచ్చిన హెవీ ట్రాఫిక్ కారణంగా వీడియో ఓపెన్ కావడం లేదట. ఈ విషయాన్ని వర్మ చెబుతున్నాడు.
ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉన్నందున వీడియో లోడ్ కావడానికి అధిక సమయం పడుతున్నందున, అప్ గ్రేడ్ చేసే నిమిత్తం ఆపినట్టు చెప్పాడు వ.ర్మకొంత సమయం తరువాత లింక్స్ తెరచుకుంటాయని, అప్ డేట్ చేసిన తరువాత విషయాన్ని తానే స్వయంగా వెల్లడిస్తానని, అభిమానుల ఆతృతకు తగ్గట్టుగా అధికమంది ఒకేసారి వీక్షించేందుకు ‘స్ట్రయిక్ ఫోర్స్’ ఏర్పాట్లు చేస్తోందని , ఇక ఈ సినిమాను మంచి క్వాలిటీ ఉన్న హెడ్ ఫోన్స్, స్పీకర్లతో వినాలని, కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలని, ఆయన సంగీతం మియా మాల్కోవా అందమంత బలమైనదని చెప్పుకొచ్చాడు అర్జీవి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here