Home జాతీయ వార్తలు రాలిన కమలం

రాలిన కమలం

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కేంద్రంలోని అధికార బీజేపీకి చేదు ఫలితాలే మిగిలాయి. అధికారంలో వున్న మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, రాజస్థాన్‌లో ఆ పార్టీ పరాజయంపాలైంది. మధ్యప్రదేశ్‌లో హోరాహోరీగా పోరాడినప్పటికీ మ్యాజిక్‌ మార్క్‌లో వెనుకబడింది. ఇక రాజస్థాన్‌, చత్తీస్‌ఘడ్‌లలో పూర్తిగా వెనుకబడిపోయింది. మిజోరాంలో ఒక సీటు, తెలంగాణలో ఒక సీటు మాత్రమే ఆ పార్టీ ఖాతాలో చేరాయి. 2014 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఎదురైన అతిపెద్ద చేదు ఫలితం ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here