Home జిల్లా వార్తలు మహిళా రక్షక్ టీమ్స్

మహిళా రక్షక్ టీమ్స్

నెల్లూరు జిల్లాలో ప్రస్తుతము అన్ని టౌన్ లలో జనాబా పెరిగిపోతుంది. అనేక కారణాల వలన మహిళల పై నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. తద్వారా అమాయకమైన అమ్మాయిలు/మహిళలపై ఈవ్ టీసింగ్ వంటి నేరాలు మరియు వారి పై అఘాయిత్యాలు అనగా హత్యలు జరుగుతున్నాయి. ఇటువంటి చర్యలను నిరోధించుటకై నెల్లూరు జిల్లా పోలీస్ వారు “మహిళా రక్షక్ టీమ్స్” ఆవిష్కరించడం జరిగింది.

మహిళా రక్షక్ టీమ్ లకు సమాచారం చేరవేసే విధానము:

డయల్ 100 : పోలీస్ కమాండ్ కంట్రోల్ లోని Dial 100 సిబ్బంది 24 x 7 అందుబాటులో ఉండి మీ సమాచారాన్నిసేకరించి, సంబంధించిన అధికారులకు తెలియపరచి, తగు వారిపై చర్యలు తీసుకొన బడును

E – mail: [email protected] ద్వారా ఫిర్యాదులను mail చేయవచ్చును

WhatsApp: 9390777727 Number ను పబ్లిక్ Eye పేరుతో ప్రజల యొక్క ఫిర్యాదులను తీసుకోను నిమిత్తం ఉంచబడినది. ఫిర్యాదులను Type చేసి గాని ఫోటోల రూపంలో పంపిన ఎడల తగు వారిపై చర్యలు తీసుకొనబడును

Postal Address : మహిళా రక్షక్ టీమ్స్, c/o DSP, మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరు సిటీ, పాత 4th Town PS బిల్డింగ్, Hotel Anurag,ప్రక్కన VRC Center,Nellore City, AP. మొబైల్ Phone Number – 9490439561, Land Phone – 0861-2344672

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here