Home జిల్లా వార్తలు ఫిబ్రవరిలో విఐపిల తాకిడి

ఫిబ్రవరిలో విఐపిల తాకిడి

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడులు ఈ నెల 15వ తేదీన నెల్లూరుజిల్లా పర్యటనకు రానున్నారు. ఆరోజు కృష్ణపట్నం – ఓబులవారిపల్లి రైల్వేలైన్‌ను రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్షర విద్యాలయం వార్షికోత్సవంలో కూడా పాల్గొననున్నారు. వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమాలతో పాటు తన శిష్యుడు జనార్ధన్‌రాజు కుమార్తె వివాహానికి కూడా హాజరుకానున్నారు. ఇక రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు కూడా వీరితో పాటు జిల్లాకొచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ 15వ తేదీ పర్యటన వాయిదా పడితే 21వ తేదీ ఉండొచ్చని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here