Home జిల్లా వార్తలు ప్రపంచ తెలుగు సమాఖ్యలో నెల్లూరీయులు

ప్రపంచ తెలుగు సమాఖ్యలో నెల్లూరీయులు

ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారిని సంఘటితం చేసి భాష సంస్క తుల అభి వద్దికి కషి చేస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య(డబ్ల్యూటిఎఫ్‌) నూతన కార్యవర్గం ఎన్నికైంది. గత నెల 29 న చెన్నై తెలుగు సమాఖ్య కార్యాలయంలో 2019-20 సంవత్సరానికి గాను కార్యవర్గాన్ని ఎన్ను కున్నారు. అధ్యక్షులుగా డాక్టర్‌ వియల్‌ ఇందిరాదత్‌, ఉపాధ్యక్షులుగా వి.కవితా దత్‌, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్‌ ఎవి శివరాంప్రసాద్‌, కార్యదర్శులుగా డియల్‌ యన్‌రెడ్డి, కె.లక్ష్మీ మోహన్‌రావు, కోశాధి కారిగా ప్రమీలా ఆనంద్‌, నెల్లూరు రీజి యన్‌ ఛైర్మన్‌గా నలుబోలు బల రామయ్య నాయుడు, వైస్‌ఛైర్మన్‌గా వీరిశెట్టి హజరత్‌బాబు ఎన్నిక య్యారు. వీరంతా జనవరి 1వ తేదీ నుండి బాధ్యతలు చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here