Home జిల్లా వార్తలు నెల్లూరు… ఇలా డెవలప్‌ అయ్యింది

నెల్లూరు… ఇలా డెవలప్‌ అయ్యింది

బెంగుళూరు, హైద రాబాద్‌ వంటి మహా నగరాలలో అమ్మాయిలు వైన్‌షాపులలోకి వెళ్లి మద్యం కొనుగోలు చేస్తుం టారు. నెల్లూరులో మహి ళలు కూరగాయలు మార్కెట్‌కెళ్లి కూరగాయలు కొన్నంత సులభంగా అక్కడ మద్యం కొంటుం టారు. అక్కడది పెద్ద విచిత్రం కూడా కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇతర దేశస్థులు కూడా ఆ నగరాలలో వుంటుంటారు కాబట్టి మహిళలకు అది కామన్‌. కాని, నెల్లూరు మహానగరం కాదు, ఇది పల్లెటూరుకు ఎక్కువ నగరానికి తక్కువ అన్నట్లుగా వుంటుంది. ఇలాంటి ఊరులో కూడా అమ్మాయిలు ధైర్యంగా వైన్‌షాపుల వద్దకు వెళ్లి మద్యం సీసాలు కొంటున్నారు. దీన్నిబట్టి అర్ధమయ్యేదేంటంటే అభివృద్ధిలో కాకపోయినా ఇలాంటివాటిలో నెల్లూరు మహానగరాలతోనే పోటీ పడే విధంగా సిటీకల్చర్‌ పెరిగిందని!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here