Home జిల్లా వార్తలు నెలాఖర్లో మళ్ళీ రానున్న సిఎం

నెలాఖర్లో మళ్ళీ రానున్న సిఎం

ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరుకు రానున్నట్లు తెలుస్తోంది. బహుశా 28, లేదా 29 తేదీలలో ఆయన పర్యటన వుండొచ్చు. ఆరోజు ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ స్కీం క్రింద నగరంలో పలు చోట్ల నిర్మించిన గృహ సముదాయాలను ఆయన ప్రారంభిస్తారు. అలాగే నెల్లూరు బట్వాడిపాలెం వద్ద ఆధునికంగా నిర్మించిన జిల్లా పోలీస్‌ కార్యాలయాన్ని కూడా ఆయన ఈసారి పర్యటనలో ప్రారంభించే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here