Home జిల్లా వార్తలు నిరుపయోగంగా రైతు బజార్లు

నిరుపయోగంగా రైతు బజార్లు

గతంలో చంద్రబాబు అట్టహాసంగా మొదలుపెట్టించిన రైతుబజార్లు ఇప్పుడు నిరుపయోగంగా వుంటున్నాయి. నెల్లూ రులో ఫత్తేఖాన్‌పేట, నవాబుపేటలలో రైతుబజార్లు వున్నాయి. ఇవి ఉపయోగంలో లేవు. వీటిలో ఎవరూ కూరగాయలు అమ్మడం లేదు. ఒకటి అరా కొట్లు ఇతర వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయి. వినియోగదారులు కూడా పెద్దగా ఇక్కడకు రాకపోవడం వల్లే ఇవి మూతపడ్డాయని చెప్పవచ్చు. ఈ నెల 22న జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ శ్రీకంఠనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు బజార్ల తనిఖీ జరిగింది. వారి పరిశీలనలో రైతుబజార్లు రెండూ దండగగా వున్నాయని తేలింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here