Home రాష్ట్రీయ వార్తలు చంద్రబాబు వస్తున్నాడు శ్రీ 8న నెల్లూరులో మహా సంకల్ప సభ

చంద్రబాబు వస్తున్నాడు శ్రీ 8న నెల్లూరులో మహా సంకల్ప సభ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 8వ తేదీన నెల్లూరుకు రానున్నారు. ఆరోజు మహా సంకల్ప సభ పేరిట నెల్లూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నట్లు తెలిసింది. అలాగే గ్రామదర్శిని పేరుతో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆయన జిల్లాలో మరికొన్ని గ్రామాలలోనూ పర్యటించే అవకాశాలున్నాయి. 8వ తేదీ ఆయన పర్యటన వుందని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. అయితే పూర్తిస్థాయి షెడ్యూల్‌ మాత్రం ఇంకా రాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here