Home జిల్లా వార్తలు ఉల్లి లొల్లి…

ఉల్లి లొల్లి…

ఎర్రగడ్డల ధరలు ఇంకా మండుతూనే వున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వీటి ధరలు యధాస్థితికి రావడం లేదు. మార్కెట్‌లో సన్నగడ్డలైతే కిలో 40రూపాయలు, పెద్దగడ్డలైతే 60రూపాయల దాకా వున్నాయి. పెరిగిన ఎర్రగడ్డల ధరల దెబ్బకు హోటళ్లలో వాళ్లు చపాతీలు, పుల్కాలలో ఇచ్చే ఎర్రగడ్డ ముక్కలను కూడా ఇవ్వడం లేదు. కొన్ని హోటల్స్‌, తోపుడుబండ్లు, మొబైల్‌ హోటల్స్‌లో ఆనియన్‌ దోసె, ఊతప్పం రేట్లను పెంచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here