Home నెల్లూరులో నేడు ఉపయోగం లేని వంతెనలు

ఉపయోగం లేని వంతెనలు

నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద సర్వేపల్లి కాలువపై పాతవంతెనలు సరిపోకపోవడంతో గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రెండు కొత్త వంతెనలు కట్టారు. అయితే వంతెనలకు తగిన విధంగా స్టోన్‌హౌస్‌పేట రోడ్డును వెడల్పు చేయకపోవడంతో ఈ వంతెనలను కట్టి కూడా ఉపయోగం లేకుండా పోయింది. కొత్తగా కట్టిన వంతెనలు ఆటోస్టాండ్‌గాను, పూలు, పండ్ల బండ్లు పెట్టుకునే వ్యాపారులకు ఉపయోగపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here